Priyamani: నల్లగా ఉంటే తప్పేంటి.. నలుపే అందమైంది..ట్రోల్స్ పట్ల స్పందించిన ప్రియమణి.. వీడియో
సోషల్ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి సెలబ్రిటీలకు, ప్రేక్షకులకు మధ్య దూరం తగ్గిపోయింది. ఒకప్పుడు కేవలం వెండి తెరపై మాత్రమే చూసి ఆనదించే అభిమానులు ఇప్పుడు నటులతో సంభాషించే రోజులు వచ్చాయి.
సోషల్ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి సెలబ్రిటీలకు, ప్రేక్షకులకు మధ్య దూరం తగ్గిపోయింది. ఒకప్పుడు కేవలం వెండి తెరపై మాత్రమే చూసి ఆనదించే అభిమానులు ఇప్పుడు నటులతో సంభాషించే రోజులు వచ్చాయి. తారలు కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించడం ఇటీవల బాగా పెరిగింది. అయితే ఇదంతా బాగానే ఉన్నా.. సోషల్ మీడియా వినియోగం దారి తప్పుతుండడంతో తారలకు తలనొప్పిగా మారుతోంది. సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలపై జరుగుతోన్న ట్రోలింగ్స్ ఇటీవల ఎక్కువైపోతున్నాయి. పెద్ద పెద్ద స్టార్లను సైతం వదిలి పెట్టడం లేదు కొందరు ప్రబుద్ధులు. తాజాగా తనకు ఎదురైన ఇలాంటి ఓ చేదు అనుభవాన్నే పంచుకున్నారు నటి ప్రియమణి.తాజాగా ఫ్యామిలీ మ్యాన్ -2 సిరీస్‌తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది ప్రియమణి.
మరిన్ని ఇక్కడ చూడండి: Kim Jong Un: క్రూరత్వానికి పరాకాష్ట.. తేడా వస్తే మరణశిక్షే.!! మరో ‘వార్’కు తెరలేపిన కిమ్ ( వీడియో )
g7 summit 2021: జీ-7 సమ్మిట్ లో సైకిల్ గిఫ్ట్ ఎవరు… ఎవరికి ఇచ్చారంటే…?? ( వీడియో )
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..
