Prabhas Project K: ప్రభాస్ షూటింగ్‌లో హార్ట్ అటాక్.. షాక్ లో ప్రాజెక్ట్ కే టీం..! వీడియో.
ఓ పక్క ప్రభాస్ ప్రాజెక్ట్ kకి సంబంధించిన మూవీ అప్డేట్స్ ను ఈ మూవీ టీం రిలీజ్ చేస్తూ.. ఫ్యాన్స్‌లో జోష్ పెంచుతున్న క్రమంలోనే బాధాకరమైన ఘటనొకటి వీరందరన్నీ షాకయ్యేలా చేసింది. ఈ మూవీలో
ఓ పక్క ప్రభాస్ ప్రాజెక్ట్ kకి సంబంధించిన మూవీ అప్డేట్స్ ను ఈ మూవీ టీం రిలీజ్ చేస్తూ.. ఫ్యాన్స్‌లో జోష్ పెంచుతున్న క్రమంలోనే బాధాకరమైన ఘటనొకటి వీరందరన్నీ షాకయ్యేలా చేసింది. ఈ మూవీలో ఆర్ట్ డైరెక్టర్ టీంలో పనిచేస్తున్న సురేష్ బాబు హఠాత్మరణం అందర్నీ కలిచివేస్తోంది.ప్రాజెక్ట్ కె సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేశారు సునిల్ బాబు. తన ఆర్ట్ డైరెక్షన్స్‌తో.. అటు తమిళ్ల ఇటు తెలుగు.. మలయాళం ,హిందీలోనూ చాల సినిమాలు చేశారు. ఎన్నో కళాత్మక సెట్స్‌ను తీర్చిదిద్దారు. అయితే ఆయన రీసెంట్‌గా హార్డ్ అటాతో మరణించారు.కేరళ రాష్ట్రానికి చెందిన సునిల్.. వయసు 50 ఏళ్లు. అయితే ఉన్నట్టుండి హార్డ్ పెయిన్‌తో రావడంతో.. మూడు రోజుల క్రితం ఎర్నాకులంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఇక ఈ క్రమంలోనే.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే ఆయన ప్రాజెక్ట్ కె షూటింగ్‌లో ఉండగానే హార్ట్ పెయిన్‌తో బాధపడ్డారని.. ఈ సినిమా రీసెర్చ్ డెన్ నుంచే.. తన నేటివ్ ప్లేస్‌కు వెళ్లి ఆసుపత్రిలో చేరారనే… ఈ క్రమంలోనే మరణించారనే టాక్ ఇప్పుడు తాజాగా ఇండస్ట్రీ నుంచి వినిపిస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావు దాకా వెళ్లిన చిన్నారులు
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !!
అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు
సైగలతోనే బధిర బాలల జాతీయ గీతం
మూగజీవాలపై ఎందుకింత కసి ?? జంతు ప్రేమికుల నిరసన
లవర్ భార్యకు HIV ఇంజెక్షన్.. మాజీ ప్రియురాలి దారుణం
తల్లి ప్రేమ అంటే ఇదే.. కన్నీటి పర్యంతమైన తల్లి ఆవు

