Priyanka Chopra: 165 కోట్ల మోసం.. లబోదిబో మంటున్న ప్రియాంక
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా..ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయిన సంగతి తెలిసిందే. అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ను 2019లో వివాహం చేసుకున్న తర్వాత యూఎస్‌కు మకాం మార్చింది ప్రియాంక. వీరు కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ లో ఉన్న విలాసవంతమైన భవనంలో నివసిస్తున్నారు. వివాహం తర్వాత తమ అభిరుచులకు తగినట్లుగా దాదాపు 20 మిలియన్ డార్లతో ఈ భవనాన్ని కొనుగోలు చేశారు. తమ కుతూరు మాల్టీ మేరీ చోప్రా జోనాస్‌తో కలిసి ప్రియాంక, నిక్ దంపతులు ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా..ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయిన సంగతి తెలిసిందే. అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ను 2019లో వివాహం చేసుకున్న తర్వాత యూఎస్‌కు మకాం మార్చింది ప్రియాంక. వీరు కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ లో ఉన్న విలాసవంతమైన భవనంలో నివసిస్తున్నారు. వివాహం తర్వాత తమ అభిరుచులకు తగినట్లుగా దాదాపు 20 మిలియన్ డార్లతో ఈ భవనాన్ని కొనుగోలు చేశారు. తమ కుతూరు మాల్టీ మేరీ చోప్రా జోనాస్‌తో కలిసి ప్రియాంక, నిక్ దంపతులు ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. కానీ ఇప్పుడు ఉన్నట్లు ఈ జంట తమ ఇంటి నుంచి బయటకు వచ్చారని సమాచారం. ఈ మేరకు స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ ఇంట్లో ప్రియాంక, నిక్ దంపతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rajamouli: దెబ్బ అదుర్స్ కదా.. జక్కన్నా మజాకా..
గుడ్ న్యూస్ బయటికి వచ్చిన కేశవ ?? ఇక షూటింగ్ పరుగో పరుగు
Ram Charan: బంపర్ ఛాన్స్.. మిస్ అయితే దారుణంగా ఫీలవుతారు..
Captain Miller: అప్పుడే ఓటీటీలోకి.. సూపర్ డూపర్ హిట్టు సినిమా…