Prbhas – Adipurush: ఇదేందయ్యా..! బంపర్ ఆఫర్ ఇచ్చినట్టే ఇచ్చి ఇరుకున పెట్టారుగా..
ఆదిపురుష్ సినిమాను త్రీడీలో చూడాలనుకుంటున్నారా? అది కూడా... మీ ఫ్యామిలీతో.. జెస్ట్ నార్మల్ టికెట్ రేట్‌కే! అయితే ఈ ఆఫర్ మీ కోసమే.! ఆదిపురుష్ టీం ప్రత్యేకంగా ఇస్తున్న ఈ బంపర్ ఆఫర్... కేవలం రెండు రోజులు మాత్రమే..!
ఎస్ ! వివాదాలు.. విమర్శలను పక్కకు పెడితే.. ఆదిపురుష్ మాత్రం కొంత వరకు అందర్నీ ఆకట్టుకుంటోంది. అందులోనూ.. బిగ్ స్క్రీన్ పై త్రీడీలో చూస్తే.. మరో వలర్డ్ లోకి వెళ్లిన ఫీలింగ్ వస్తోందనే టాక్ ఉంది. కానీ.. త్రీడీలో ఆదిపురుష్ టికెట్ రేట్ చాలా ఎక్కువ ఉండడంతో.. అందరూ టూడీ సినిమానే చూసే పరిస్థితి రియాలిటీలో ఉంది. ఇక ఇది గమనించినట్టు ఉన్న ఈ మూవీ మేకర్స్.. జూన్ 22 అండ్ 23 తేదీల్లో ఆదిపురుష్ త్రీడీ షోస్ పై ఓ ఆఫర్ అనౌన్స్ చేశారు. ఆదిపురుష్ త్రీడీ టికెట్ రేట్ ఈ టూ డే జెస్ట్ 150 మాత్రమే అంటూ.. తాజాగా తమ సోషల్ మీడియా హ్యాండిల్లో అనౌన్స్ చేసి.. ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఆ ఆఫర్ జెస్ట్ నార్త్‌లో మాత్రమే అని.. సౌత్‌లో అంటే ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ తమిళ నాడులో మాత్రం కాదంటూ.. చివర్లో టర్మ్స్ అండ్ కండీషన్స్‌లో మెన్షన్ చేసి.. సౌత్ పీపుల్స్‌ను ఉసూరుమనిపించారు ఈ మూవీ మేకర్స్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!