Prabhas - Salaar: సలార్ ఒక్క నైజాం రైట్సే 90 కోట్లు.! ఏంది సామి ఈ అరాచకం.!

Prabhas – Salaar: సలార్ ఒక్క నైజాం రైట్సే 90 కోట్లు.! ఏంది సామి ఈ అరాచకం.!

Anil kumar poka

|

Updated on: Nov 26, 2023 | 9:30 AM

రీసెంట్ డేస్లో.. ఓ సినిమా..100 కోట్లు కలెక్ట్ చేస్తేనే.. అదో పెద్ద విశేషం. ఆ సినిమా మేకర్స్‌కు పట్టరానంత సంతోషం. కానీ అదే ఓ సినిమా సింగిల్ ఏరియా రైట్సే, 90 కోట్లు తెచ్చిపెడితే..! అది చాలా.. చాలా.. పెద్ద విశేషం. రికార్డుకెక్కే విశేషం! తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అందర్నీ షాక్ చేసే విశేషం. అయితే ఆ విశేషాన్ని తాజాగా క్రియేట్ చేశారు పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్. దేంతో అంటారా? తన మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్‌తో..!

రీసెంట్ డేస్లో.. ఓ సినిమా..100 కోట్లు కలెక్ట్ చేస్తేనే.. అదో పెద్ద విశేషం. ఆ సినిమా మేకర్స్‌కు పట్టరానంత సంతోషం. కానీ అదే ఓ సినిమా సింగిల్ ఏరియా రైట్సే, 90 కోట్లు తెచ్చిపెడితే..! అది చాలా.. చాలా… పెద్ద విశేషం. రికార్డుకెక్కే విశేషం! తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అందర్నీ షాక్ చేసే విశేషం. అయితే ఆ విశేషాన్ని తాజాగా క్రియేట్ చేశారు పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్. దేంతో అంటారా? తన మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్‌తో..! ఎస్ ! ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో.. ప్రభాస్‌ చేస్తున్న ఫిల్మ్ సలార్. టూ పార్ట్స్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలోని ఫస్ట్ పార్ట్.. డిసెంబర్ 22న.. వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి డిసెంబర్ 1న రిలీజ్‌ అయ్యే.. ట్రైలర్ వైపే అందరి చూపు ఉంది. దానికి తోడు.. ఈ మూవీ నైజం బిజినెస్ ఇప్పుడు అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. ఇక అసలు విషయం ఏంటంటే..! సలార్ మూవీ నైజాంలో 90 కోట్లు..బిజినెస్ చేసిందట. అందులో 25కోట్లు రిటర్నబుల్ అడ్వాన్స్ అట. అండ్ అందులో 65 కోట్లు నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ అట. అంతేకాదు ఈ రేట్‌కు దిల్ రాజు ఈ మూవీ రైట్స్‌ను దక్కించుకున్నారనే టాక్ ఇండస్ట్రీ నుంచి లీకైంది. ఇదే ఇప్పుడు అందర్నీ షాక్ అయ్యేలా చేస్తూ… ప్రభాస్‌ క్రేజ్‌పై క్రేజీ క్రేజీ కామెంట్స్ వచ్చేలా చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.