Bhagavanth Kesari: హిందీ డైలాగ్స్‌తో నార్త్‌ను బెదరగొడుతున్న భగవంత్ కేసరి..! అదిరిపోయే రెస్పాన్స్.

Bhagavanth Kesari: హిందీ డైలాగ్స్‌తో నార్త్‌ను బెదరగొడుతున్న భగవంత్ కేసరి..! అదిరిపోయే రెస్పాన్స్.

Anil kumar poka

|

Updated on: Nov 26, 2023 | 9:40 AM

డైలాగ్స్‌ చెప్పడంలోనైనా.. తన డైలాగ్స్‌తో.. ఎదుటి వారి నుంచి చప్పట్లు కొట్టించుకోవడంలోనైనా.. బాలయ్యను కొట్టేవారే లేరు.! బాలయ్య ముందు నిలిచే వారే లేరు! అయితే ఇది ఇప్పటి వరకు తెలుగులోనే అనుకున్నారు అందరూ..! కానీ హిందీలో కూడా ఎట్ ప్రజెంట్ అదే చేశారు మన ఫిరోషియస్ రోరింగ్ బాలయ్య. అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. బాలయ్య భగవంత్ కేసరి మూవీ చేశారు. సూపర్ డూపర్ హిట్ కొట్టారు. దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చేలా చేసుకున్నారు.

డైలాగ్స్‌ చెప్పడంలోనైనా.. తన డైలాగ్స్‌తో.. ఎదుటి వారి నుంచి చప్పట్లు కొట్టించుకోవడంలోనైనా.. బాలయ్యను కొట్టేవారే లేరు.! బాలయ్య ముందు నిలిచే వారే లేరు! అయితే ఇది ఇప్పటి వరకు తెలుగులోనే అనుకున్నారు అందరూ..! కానీ హిందీలో కూడా ఎట్ ప్రజెంట్ అదే చేశారు మన ఫిరోషియస్ రోరింగ్ బాలయ్య. అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. బాలయ్య భగవంత్ కేసరి మూవీ చేశారు. సూపర్ డూపర్ హిట్ కొట్టారు. దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చేలా చేసుకున్నారు. నవంబర్ 24 అర్థరాత్రి నుంచి ఓటీటీలో కూడా దుమ్మురేపుతున్నారు. అయితే ఒక్క తెలుగులో మాత్రమే కాదు.. హిందీ వర్షన్‌లో ! ఎస్ ! ఫస్ట్ టైం భగవంత్ కేసరి హిందీ డబ్బింగ్ తనే చెప్పిన బాలయ్య.. హిందీలో కూడా అదిరిపోయేలా… గుక్కతిప్పుకోకుండా డైలాగ్స్‌ చెప్పారు. భగవంత్ కేసరి తెలుగు డైలాగ్స్‌కు ఏ మాత్రం తీసిపోకుండా.. హిందీ లాంగ్వేజ్‌లో అదరగొట్టాడు. హిందీ ఆడియెన్స్‌కు కూడా తన డైలాగ్‌ డెలివరీ వావ్ అనేలా చేస్తున్నాడు. ఇప్పుడు హిందీ వర్షన్ డైలాగ్స్‌తోనే నెట్టింట తెగ వైరల్ కూడా అవుతున్నారు బాలయ్య.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.