Kushbu-Trisha-Mansoor: వాళ్లు బానే ఉన్నరు.! మధ్యలో ఈమె పోలీస్‌కేసులో ఇరుక్కుంది పాపం.

Kushbu-Trisha-Mansoor: వాళ్లు బానే ఉన్నరు.! మధ్యలో ఈమె పోలీస్‌కేసులో ఇరుక్కుంది పాపం.

Anil kumar poka

|

Updated on: Nov 26, 2023 | 9:58 AM

ఓ ఇద్దరి మధ్య జరిగే వివాదంలో.. ఎవరు మధ్యలో వెళితే, కామెడీగా.. వాళ్లే బుక్కవుతుంటారు. కానీ త్రిష Vs మన్సూర్ అలీఖాన్‌, మధ్య జరిగిన వివాదంలో.. ఖుష్బూ కాస్త సీరియస్‌గా బుక్కయ్యారు. వాళ్లు వాళ్లు క్షమాపణలు చెప్పుకుని బానే ఉన్నా.. తను మాత్రం.. కోర్టు మెట్లెక్కబోతున్నారు. నిన్న మొన్నటి వరకు త్రిష Vs మన్సూర్ అలీఖాన్ల మధ్య జరిగిన వివాదం తాజాగా ముగిసిపోయింది. మన్సూర్ అలీఖాన్ సారీ చెప్పడం.. త్రిష యాక్సెప్ట్ చేయడంతో..

ఓ ఇద్దరి మధ్య జరిగే వివాదంలో.. ఎవరు మధ్యలో వెళితే, కామెడీగా.. వాళ్లే బుక్కవుతుంటారు. కానీ త్రిష Vs మన్సూర్ అలీఖాన్‌, మధ్య జరిగిన వివాదంలో.. ఖుష్బూ కాస్త సీరియస్‌గా బుక్కయ్యారు. వాళ్లు వాళ్లు క్షమాపణలు చెప్పుకుని బానే ఉన్నా.. తను మాత్రం.. కోర్టు మెట్లెక్కబోతున్నారు. నిన్న మొన్నటి వరకు త్రిష Vs మన్సూర్ అలీఖాన్ల మధ్య జరిగిన వివాదం తాజాగా ముగిసిపోయింది. మన్సూర్ అలీఖాన్ సారీ చెప్పడం.. త్రిష యాక్సెప్ట్ చేయడంతో.. ఈ వివాదం ఉన్నపళంగా సమసి పోయింది. కానీ ఈ వివాదం పీక్‌లో ఉండగా.. మన్సూర్ అలీఖాన్‌కు వ్యతిరేకంగా.. యాక్టరస్ కమ్ మెంబర్ ఆఫ్‌ నేషనల్ కమిషన్ ఫర్ వుమెన్‌.. ఖుష్బూ చేసిన ఓ ట్వీట్‌ ఇప్పుడు ఆమెను చిక్కుల్లో నెట్టేసింది. మన్సూర్‌ అనుచిత వ్యాఖ్యలపై ఫైర్ అవుతూ.. మీలా లోకల్‌ భాష మాట్లాడలేను అంటూ ఖుష్బూ చేసిన కామెంట్.. పై తాజాగా కొంత మంది దళిత నాయకులు సీరియస్ అయ్యారు. తమ భాషను కించపరిచారంటూ.., ఆమెపై అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ.. చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈన్యూస్ కాస్తా బయటికి రావడంతో.. వాళ్లు వాళ్లు బానే ఉన్నా.. మధ్యలో ఈమె పోలీస్‌ కేసులో ఇరికిందిగా..అనే కామెంట్ నెట్టింట వస్తోంది. ఇదే ఇప్పుడు కోలీవుడ్‌ సర్కిల్లో వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.