Salaar Cast Remunaration: శృతికి 8 కోట్లు.. ఈయనకు 4 కోట్లు.! మరీ ఇంత దారుణమా..?

Updated on: Dec 24, 2023 | 4:04 PM

ఓ సినిమా రిలీజ్ అయి.. సూపర్ డూపర్ హిట్టైతే చాలు.. ఆ సినిమాకు సంబంధించిన బ్యాకెండ్ స్టోరీలు.. న్యూసులుగా బయటికి వస్తుంటాయి. జనాలను అట్రాక్ట్ చేస్తాయి. నోరెళ్లబెట్టేలా చేస్తాయి. మరీ ఇలానా అని ఆశ్చర్య పడేలా కూడా చేస్తాయి! ఇక తాజాగా ఈ మూవీ విలన్‌.. వన్‌ ఆఫ్ ది కీ రోల్ పృథ్వి రెమ్యునరేషన్‌ను.. హీరోయిన్గా చేసిన శృతి రెమ్యునరేషన్‌ను పోల్చిన కొంత మంది నెట్టింట షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. మరీ ఇంత దారుణమా అంటున్నారు.

ఓ సినిమా రిలీజ్ అయి.. సూపర్ డూపర్ హిట్టైతే చాలు.. ఆ సినిమాకు సంబంధించిన బ్యాకెండ్ స్టోరీలు.. న్యూసులుగా బయటికి వస్తుంటాయి. జనాలను అట్రాక్ట్ చేస్తాయి. నోరెళ్లబెట్టేలా చేస్తాయి. మరీ ఇలానా అని ఆశ్చర్య పడేలా కూడా చేస్తాయి! ఇక తాజాగా ఈ మూవీ విలన్‌.. వన్‌ ఆఫ్ ది కీ రోల్ పృథ్వి రెమ్యునరేషన్‌ను.. హీరోయిన్గా చేసిన శృతి రెమ్యునరేషన్‌ను పోల్చిన కొంత మంది నెట్టింట షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. మరీ ఇంత దారుణమా అంటున్నారు. దాదాపు 400 కోట్ల బడ్జెట్తో పాన్ ఇండియా స్పాన్‌లో తెరకెక్కిన సలార్ ఫిల్మ్స్‌కు గాను.. వరదరాజ్ మన్నార్ అలియాస్ పృథ్వి కేవలం 4 కోట్లు మాత్రమే రెమ్యునరేషన్‌గా తీసుకున్నారట. ప్రభాస్‌తో ఢీకొట్టే రోల్ చేసిన ఈ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ రెమ్యునరేషన్ హీరోయిన్ శృతి హాసన్ కంటే సగం తక్కువట. ఇక శృతి తాను చేసిన చిన్న రోల్ కోసం ఏకంగా 8 కోట్లు రెమ్యునరేషన్‌గా అందుకున్నారట. అయితే ఇదే ఇప్పుడు అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. కొంత మంది నుంచి దారుణం అనే కామెంట్ వచ్చేలా చేస్తోంది.

అయితే మరికొంత మంది నెటిజన్స్‌ మాత్రం రియాల్టీని అర్థం చేసుకోవాలంటే.. అదే సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. వారికున్న క్రేజ్‌ అండ్ మార్కెట్‌ను బట్టే రెమ్యునరేషన్ డిసైడ్‌ అవుతుందని.. ఓ సినిమాలోని క్యారెక్టర్ లెంత్‌ను బట్టి కాదని.. పోస్టులు పెడుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.