Prabhas: అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

|

Apr 26, 2024 | 9:09 PM

చిన్నదో వైపు.. పెద్దదో వైపు అన్నట్టుగా స్టార్ హీరోలు ఇప్పటికే చాలా సినిమాలు చేశారు. కానీ ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ మాత్రం.. కాస్త సెపరేట్‌గా.. చిన్న దానితో.. పెద్ద దానితో .. చెరో సినిమా చేస్తున్నారు. ఎస్! అకార్డింగ్ టూ లెటెస్ట్ రిపోర్ట్.. హను రాఘవ పూడి డైరెక్షన్లో ప్రభాస్‌ చేస్తున్న సినిమాలో చిన్నది జాన్వీని హీరోయిగా తీసుకున్నారట

చిన్నదో వైపు.. పెద్దదో వైపు అన్నట్టుగా స్టార్ హీరోలు ఇప్పటికే చాలా సినిమాలు చేశారు. కానీ ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ మాత్రం.. కాస్త సెపరేట్‌గా.. చిన్న దానితో.. పెద్ద దానితో .. చెరో సినిమా చేస్తున్నారు. ఎస్! అకార్డింగ్ టూ లెటెస్ట్ రిపోర్ట్.. హను రాఘవ పూడి డైరెక్షన్లో ప్రభాస్‌ చేస్తున్న సినిమాలో చిన్నది జాన్వీని హీరోయిగా తీసుకున్నారట. అలాగే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కే సలార్ 2లో.. పెద్దది కియారాను హీరోయిన్‌గా అనుకుంటున్నారట. దీంతో ప్రభాస్‌ ఈ ఇద్దరి బ్యూటీల ముద్దుల డార్లింగ్‌గా నెట్టింట వైరల్ అవుతున్నారు.