చుక్కలు తాకేలా డబ్బుల లెక్కలు ప్రభాస్‌లో కొత్త టెంక్షన్ !!
ప్రొడ్యూసర్స్ హీరో అనే నేమ్ టాలీవుడ్‌లో ప్రభాస్‌కు కూడా ఉంది. ప్రొడ్యూసర్ కోసం ఆలోచించే గుణం ఆయనలో మొదటి నుంచే ఉందనే టాక్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ అందరిలో కూడా ఉంది.
ప్రొడ్యూసర్స్ హీరో అనే నేమ్ టాలీవుడ్‌లో ప్రభాస్‌కు కూడా ఉంది. ప్రొడ్యూసర్ కోసం ఆలోచించే గుణం ఆయనలో మొదటి నుంచే ఉందనే టాక్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ అందరిలో కూడా ఉంది. అలాంటి ప్రభాస్ పాన్ ఇండియన్ హీరో అయ్యాక తన తీరు మార్చుకున్నారా? బడ్జెట్, ప్రాఫిట్ అండ్ లాస్ గురించి ఆలోచన మరిచారా..? ప్రతీ సినిమాను జస్ట్ ప్రెస్టీజియస్ గా మాత్రమే తీసుకుంటున్నారా..? అంటే అవుననే అంటున్నారు బాలీవుడ్ క్రిటిక్స్. ఎస్ ! బాహుబలి సినిమా తరువాత.. జెస్ట్ పాన్ ఇండియన్ సినిమాలు మాత్రమే చేస్తూ పోతున్న ప్రభాస్ .. సక్సెస్ అండ్ బడ్జెట్ రిటర్న్ విషయంలో ఆలోచించడం లేదంటున్నారు బాలీవుడ్ క్రిటిక్స్. బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాలేవి.. డిస్ట్రిబ్యూటర్ల కు లాభాలు వచ్చేలా చేయలేని నెట్టింట వారు గుర్తు చేస్తున్నారు. అలాంటి ఈ సిట్యూవేషన్లో … ఆదిపురుష్ పై బడ్జెట్ అంతకంతకు పెంచడాన్ని రాంగ్ స్టెప్‌గా వారు కోట్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పసిపాప నుంచి అమ్మాయిగా.. కూతురి టైమ్‌లాప్స్ వీడియో తీసిన తండ్రి !!
శునకాన్ని భవిష్యత్తులోకి తొంగి చూసి చెప్పాలని కోరానంటూ కోరానంటున్న టెక్ దిగ్గజం
అతిపెద్ద రహస్యం ఈ బంగారు రాయి !! మహిళలు తాకారో..
ఆమెకు 83.. అతనికి 28 ఏళ్లు.. ప్రేమకు వయసుతో పనిలేదంటున్న జంట
అడవిలో వయెలిన్ వాయిస్తున్న యువతి !! సంగీతంలో మునిగి తేలుతున్న జింకలు !!
తండ్రినే బస్తాలో కుక్కి.. కొరియర్ చేయబోయిన కూతురు
గ్యాస్ కొరతే కాదు.. ఆ జిల్లాలో పెట్రోలు కూడా దొరకట్లేదు
పోస్టర్లు పోయాయి.. పూల మొక్కలు వచ్చాయి
రీల్స్ పిచ్చి.. ప్రమాదవశాత్తూ గన్ పేలడంతో..
మహిళను చంపినంత పని చేసిన రోబో అరెస్ట్ !!
నిమ్మరసానికి 'గ్యాస్ ఛార్జ్'.. బిల్లు చూసి కస్టమర్ షాక్ !!
ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!

