Akira Nandan: సుజిత్ సర్‌ప్రైజ్ నెక్స్ట్ లెవల్ అంతే..! పవన్ ఓజి సినిమాలో అకిరా నందన్..!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఒక వైపు క్రియాశీల రాజకీయాల్లో ఉంటూనే.. జెట్ స్పీడ్‌లో సినిమాలు కంప్లీట్ చేస్తున్నారు. ఇప్పటికే వినోదయ సీతం తెలుగు రీమేక్‌లో తన షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఆయన ఇప్పుడు హరీశ్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఒక వైపు క్రియాశీల రాజకీయాల్లో ఉంటూనే.. జెట్ స్పీడ్‌లో సినిమాలు కంప్లీట్ చేస్తున్నారు. ఇప్పటికే వినోదయ సీతం తెలుగు రీమేక్‌లో తన షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఆయన ఇప్పుడు హరీశ్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. ఈ రెండింటితో పాటు సాహో డైరెక్టర్ సుజిత్‌తో కలిసి ‘(OG ఒరిజినల్ గ్యాంగస్టర్, వర్కింగ్ టైటిల్) మూవీ చేస్తున్నాడు. ఇటీవలే ముంబయి వేదికగా ఈ సినిమా షూటింగ్ కూడా లాంఛనంగా ప్రారంభమైంది. పవన్ కల్యాణ్‌పై కొన్ని సీన్లు కూడా షూట్ చేశారు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఓజీ సినిమా గురించి నెట్టింట ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అదేంటంటే.. పవన్ తనయుడు అకిరా నందన్ కూడా ఈ సినిమాలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఫ్యాన్స్ కి పూనకాలు రావడం ఖాయం. ఎందుకంటే పవర్ స్టార్ ఒక్కడు స్ర్కీన్‌పై కనిపిస్తేనే థియేటర్లు దద్దరిల్లిపోతాయి. అలాంటిది పవన్‌తో పాటు అకీరానందన్‌లను ఒకేసారి సిల్వర్ స్ర్కీన్‌పై కనిపిస్తే అభిమానుల కోలాహలం నెక్ట్స్ లెవెల్‌లో ఉండనుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!