భాగ్యశ్రీ, మీనాక్షికి చెక్ పెడుతున్న పూజా హెగ్డే
పూజా హెగ్డే అనేక కొత్త ప్రాజెక్టులకు సైన్ చేస్తూ బిజీగా ఉన్నారు. జననాయగం, కాంచన 4, దుల్కర్ సల్మాన్, ధనుష్ చిత్రాలతో ఆమె తిరిగి వేగం పుంజుకున్నారు. ఈ పరిణామం భాగ్యశ్రీ బోర్స్, మీనాక్షి చౌదరి వంటి నటీమణుల కెరీర్‌లపై ప్రభావం చూపుతోంది, వారికి అవకాశాలు దక్కడం కీలకంగా మారింది.
ప్రస్తుతం పూజా హెగ్డే వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. జననాయగం, లారెన్స్ కాంచన 4, దుల్కర్ సల్మాన్‌తో ఒక చిత్రం, బాలీవుడ్‌లో మరో ప్రాజెక్టు, త్వరలో ధనుష్‌తో జోడీ కట్టడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆమె అందుబాటులో లేకపోవడం వల్ల ఇతర నటీమణుల గురించి ఆరా తీసిన మేకర్స్, ఇప్పుడు పూజా హెగ్డే ప్రాజెక్టులకు సంతకం చేస్తే మిగిలిన వారి అవసరం ఉండదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
AA22: ఏఏ 22 అప్‌డేట్.. బన్నీ కన్ఫార్మ్ చేసినట్టేనా ??
Akshay Kumar: అక్షయ్ డెడికేషన్ గురించి చిన్ని ప్రకాష్ కామెంట్
శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ.. రన్‌వే అవసరం లేని విమానం
వైరల్ వీడియోలు
చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో అద్భుత దృశ్యం
ఉదయాన్నే పొలానికి వెళ్తున్న రైతులు.. దారిలో సీన్ చూసి పరుగులు
456 సంచుల్లో దొరికిన మృతదేహాలు.. అసలు కథ ఏంటంటే ??
లీటరు వంట నూనె 18 లక్షలు.. ఒక్క ట్రే గుడ్ల ధర 35 లక్షలు
రోడ్డుపై రైల్వే గేట్‌ను ఢీకొట్టిన వ్యాన్.. ఇంతలోనే..
రష్యా వీధుల్లో భారత టెకీ.. జీతం నెలకు రూ. 1.1 లక్షలు
‘బిర్యానీ క్యాపిటల్’గా టాప్‌లో హైదరాబాద్

