Pathaan: షారుఖ్ పఠాన్‌కు మద్దతుగా మోదీ మాట !!
ఇండియన్ పీఎం నరేంద్ర మోడీ! బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ! వీరిద్దరూ ఇప్పుడు నెట్టింట విపరీతంగా బజ్ చేస్తున్నారు.! విపరీతంగా వైరల్ అవుతున్నారు.!
ఇండియన్ పీఎం నరేంద్ర మోడీ! బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ! వీరిద్దరూ ఇప్పుడు నెట్టింట విపరీతంగా బజ్ చేస్తున్నారు.! విపరీతంగా వైరల్ అవుతున్నారు.! రీజన్ ఒకటే! అది పఠాన్ సినిమానే!! అయితే ఈ సినిమా విషయంలో.. మోదీ పేరు ఎందుకు మారు మ్రోగి పోతుంది. పఠాన్ కాంట్రో మ్యాటర్లో.. పీఎం పేరు ఎందుకు కనిపిస్తోంది. ఎందుకంటే! మోదీ కూడా పఠాన్ కాంట్రోను అడ్రస్ చేశారు కనుక. సినిమాల గురించి మాట్లోడొద్దంటూ.. తమ నాయకులకు సూచించారు కనుక! నేరుగా కాకపోయినా కాస్త ఇండైరెక్ట్‌గానైనా షారుఖ్ పఠాన్‌కు మద్దతిచ్చారు కనుక! ఎస్ ! ఇండియన్ ప్రైమినిస్టర్.. బీజేపీ ప్రైమ్ లీడర్ నరేంద్ర మోదీ.. తాజాగా పఠాన్ విషయంలో తమ లీడర్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. నో కామెంట్స్ ఆన్ ఫిల్మ్స్ అంటూ.. కాస్త గట్టిగానే చెప్పారట. అనవసర విషయాలు.. వివాదాల వల్ల.. ప్రజల్లో నెగెటివ్ అయ్యే అవకాశం ఉందంటూ… వారికి చెప్పే ప్రయత్నం చేశారట. అసలు సినిమాల మీదే ఎలాంటి కామెంట్స్ చేయద్దంటూ సూచించారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jr NTR: ఆ కాణంగానే ఆస్కార్ లిస్టులో RRR లేదు !! NTR షాకింగ్ కామెంట్స్
Avatar 2: 99rsకే అవతార్ 2 టికెట్ బంపర్ ఆఫర్ !! కాని ఆ ఒక్క రోజే !!
నేను గర్భవతిని.. అబార్షన్‌కు అనుమతి ఇవ్వండి.. 14 ఏళ్ల బాలిక పిటిషన్ !!
ఇక్కడ చనిపోయిన వారు కూడా ‘అద్దె’ చెల్లించాలి
కాలి వేళ్ల రూపంలో ఫంగస్.. నమ్మలేని నిజం.. ప్రకృతి విసిరిన పజిల్..