Pawan Kalyan – Balakrishna: ఇక దబిడదిబిడే..! ఒకే ఫ్రేమ్‌లో బాలయ్య.. పవన్ .. ట్రెండ్ అవుతున్న వీడియో.
సిల్వర్ స్క్రీన్ పై దిమ్మతిరిగే రికార్డులు క్రియేట్ చేయడం.. ఫ్యాన్ ఫాలోయింగ్ పీక్స్ లో ఉండడం.. పవన్ సొంతం. డైలాగులతో దుమ్ముదులపడం.. థియేటర్‌ను షేక్ చేయడం.. తన పేరునే అందరూ జపించేలా చేయడం.
సిల్వర్ స్క్రీన్ పై దిమ్మతిరిగే రికార్డులు క్రియేట్ చేయడం.. ఫ్యాన్ ఫాలోయింగ్ పీక్స్ లో ఉండడం.. పవన్ సొంతం. డైలాగులతో దుమ్ముదులపడం.. థియేటర్‌ను షేక్ చేయడం.. తన పేరునే అందరూ జపించేలా చేయడం.. బాలయ్య సొంతం. ఇక రికార్డుల లోనూ.. ఫ్యాన్స్ బేస్‌లోనూ.. క్రేజ్‌లోనూ.. వీరు చూపించే ఇంపాక్ట్ లోనూ.. ఏమాత్రం తగ్గని వీరిద్దరు ఒకే స్క్రీన్ కనిపించబోతున్నారు. మనల్ని ఎంటర్ టైన్ చేసేందుకు కదిలిరాబోతున్నారు. అన్‌స్టాపబుల్ ఎంటర్‌టైన్మెంట్ మనందరికీ ఇవ్వబోతున్నారు.ఎస్ ! అకార్డింగ్ టూ లేటెస్ట్ ఇన్ఫో.. మరి కొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోయే బాలయ్య అన్‌స్టాపబుల్ షోకు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నారట. అందుకోసం ఈ షోను ప్రొడ్యూస్ చేస్తున్న ఆహా.. అన్నిఏర్పాట్లు చేసిందట.అయితే పవన్ మాత్రమే కాదు.. పవన్‌తో పాటు.. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా ఈ షోకు వస్తున్నారట. సెకండ్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ గా ఈ ఇద్దరు స్టార్ హీరోల ఫన్ ముచ్చట్లు స్ట్రీమ్ కానున్నాయట. ఇక ఇప్పుడిదే న్యూస్ అటు ఇండస్ట్రీలోనూ.. ఇటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..
Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..