Pawan Kalyan Bro: 21 గంటల్లో 11మిలియన్లు.. పవన్ కళ్యాణ్ బ్రో దిమ్మతిరిగే రికార్డ్‌..! పవన్ రేంజ్ అంటే ఇది కదా..!

Updated on: May 20, 2023 | 9:41 AM

బ్రో రికార్డ్‌ క్రియేట్ చేశాడు. ఇప్పుడప్పుడే.. ఎవరూ అందుకోలేని టార్గెట్ సెట్ చేసేశాడు. జెస్ట్ మోషన్ పోస్టర్‌తోనే.. ఆ పోస్టర్లో ఉన్న తన సింగిల్ లుక్‌తోనే.. యూట్యూబ్‌ దిమ్మతిరిగేలా చేశారు. సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చేలా చేసుకుని టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే.. మరో సారి పవర్‌ ఫుల్ స్టార్ అనే కామెంట్ వచ్చేలా చేసుకున్నారు.

ఎస్ ! తన అల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ కాంబోలో.. పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ చేస్తున్న క్రేజీ ఫిల్మ్ బ్రో. సముద్ర ఖని డైరెక్షన్లో.. తమిళ్ సినిమాకు రిమేక్‌ గా తెరెక్కుతున్న ఈసినిమా నుంచి.. తాజాగా టైటిల్‌తో పాటు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లుక్‌ కూడా రిలీజ్‌ అయింది. ఇప్పుడా లుక్‌.. మోషన్‌ పోస్టరే TFI లో నయా రికార్డును క్రియేట్ చేసింది. యూట్యూబ్‌లో రిలీజ్‌ అయిన 24గంట్లలోనే దాదాపు 6మిలియన్‌ వ్యూస్‌ వచ్చేలా చేసుకుంది. ఇంకా తన వ్యూస్‌ పరుగును కొనసాగిస్తూ.. బ్రో మేనియా యూట్యూబ్‌తో పాటు.. రిమైనింగ్ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో కూడా కంటిన్యూ అవుతోంది. ఇక ఇన్‌స్టాలో అయితే బ్రో దూకుడు దిమ్మతిరిగేలా చేస్తోంది. ఈ ప్లాట్‌ ఫాంలో కూడా.. జెస్ట్ రిలీజ్ అయిన ఒక రోజులోనే.. 5 మిలియన్ వ్యూస్ వచ్చేలా చేసుకుంది బ్రో. ఇక యూట్యూబ్ అండ్ ఇన్‌స్టా ఈ రెండు వ్యూస్‌ను కలిపి చూస్తే.. 11 మిలియన్‌ వ్యూస్‌తో.. TFIలోనే ఆల్‌ టైం రికార్డ్‌ క్రియేట్ చేసింది పవన్‌ బ్రో.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.