Adivi Sesh – Akkineni Supriya: ఏంటి పెళ్లి చేసుకుంటున్నారా..? అందరూ ముందు నుంచే అనుకుంటున్నట్టు..
కళ్యాణమచ్చినా.. కక్కొచ్చినా ఆగదంటారు. అనడమే కాదు.. ఇదే నిజమన్నట్టే.. చాలా మంది చేసి కూడా చూపించారు. మరి ఆపినా ఆగని ఈ కళ్యాణ గడియలు.. ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్ లైఫ్‌లోకి కూడా వచ్చాయట. అందరూ ముందు నుంచే అనుకుంటున్నట్టు.. న్యూసుల రూపంలో రూమర్స్ రూపంలో..
కళ్యాణమచ్చినా.. కక్కొచ్చినా ఆగదంటారు. అనడమే కాదు.. ఇదే నిజమన్నట్టే.. చాలా మంది చేసి కూడా చూపించారు. మరి ఆపినా ఆగని ఈ కళ్యాణ గడియలు.. ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్ లైఫ్‌లోకి కూడా వచ్చాయట. అందరూ ముందు నుంచే అనుకుంటున్నట్టు.. న్యూసుల రూపంలో రూమర్స్ రూపంలో.. మనకు చాలా సార్లు కనిపించినట్టు.. ఆ అక్కినేని అమ్మాయినే ఈ హీరో మనువాడబోతున్నారట. నిజమా అబద్దా పక్కకు పెడితే.. ఇప్పుడిదే ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అవుతోందట. ఎస్ ! అప్పడెప్పుడో గూడచారిగా వచ్చి.. తన కెరీర్‌నే మార్చేసుకున్న శేష్.. ఆ సినిమా కారణంగానే.. నాగ్ మేనకోడలు.. సుప్రియను కలిశారు. ఆ సినిమాలో ఓ కీరోల్ చేసిన సుప్రియతో.. ఫ్రెండ్ షిప్ చేయడమూ మొదలెట్టారు. అప్పటి నుంచే.. వారిళ్లద్దరూ.. కలుస్తూ.. కనిపించడం.. అప్పటికే సుప్రియ కూడా తన భర్తకు విడాకులు ఇచ్చేసి.. ఒంకటరిగా ఉండడం వెరసి.. వీరిద్దరిపై విపరీతమైన రూమర్స్ వచ్చేలా చేశాయి. డేటింగ్లో ఉన్నారని.. లవ్‌లో మునిగితేలుతున్నారనే న్యూసులు వచ్చాయి. ఇక వీటిని కంటిన్యూ చేస్తూ.. శేష్ కూడా అక్కినేని ఫ్యామిలీ ఫోటోల్లో కనిపించడం అంతటా హాట్ టాపిక్‌గా మారింది. ఆ ఫోటోల్లో కూడా.. సుప్రియ పక్కనే శేష్ ఉండడం.. ఈ రూమర్ న్యూస్‌ను అందరూ నిజం అనుకునేలా చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
![అలసిపోయి చెట్టు కింద కూర్చొన్న సింహం.. తర్వాత ఏం జరిగిందంటే? అలసిపోయి చెట్టు కింద కూర్చొన్న సింహం.. తర్వాత ఏం జరిగిందంటే?](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/youtube-lion-1.jpg?w=280&ar=16:9)
అలసిపోయి చెట్టు కింద కూర్చొన్న సింహం.. తర్వాత ఏం జరిగిందంటే?
![చిక్కుల్లో సంజనా.. పాత కేసుతో మళ్లీ జైలుకు వెళ్లక తప్పదా? చిక్కుల్లో సంజనా.. పాత కేసుతో మళ్లీ జైలుకు వెళ్లక తప్పదా?](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/sanjana.jpg?w=280&ar=16:9)
చిక్కుల్లో సంజనా.. పాత కేసుతో మళ్లీ జైలుకు వెళ్లక తప్పదా?
![ఈ సారు మామూలోడు కాదు.. సర్కారు ఆఫీస్‌లోనే ఏకంగా మకాం పెట్టాడు... ఈ సారు మామూలోడు కాదు.. సర్కారు ఆఫీస్‌లోనే ఏకంగా మకాం పెట్టాడు...](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/youtube-teacher-1.jpg?w=280&ar=16:9)
ఈ సారు మామూలోడు కాదు.. సర్కారు ఆఫీస్‌లోనే ఏకంగా మకాం పెట్టాడు...
![భార్య కోసం రూ. 15 లక్షలతో రైల్వే ఉద్యోగం కొని.. విడిపోవడంతో.. భార్య కోసం రూ. 15 లక్షలతో రైల్వే ఉద్యోగం కొని.. విడిపోవడంతో..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/youtube-rilvay-1.jpg?w=280&ar=16:9)
భార్య కోసం రూ. 15 లక్షలతో రైల్వే ఉద్యోగం కొని.. విడిపోవడంతో..
![విడాకులు అడిగిన భార్య.. భర్త చేసిన పనికి అంతా షాక్ వీడియో విడాకులు అడిగిన భార్య.. భర్త చేసిన పనికి అంతా షాక్ వీడియో](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/youtube-revange-1.jpg?w=280&ar=16:9)