Agent in OTT: ఏజెంట్‌కు షాకిచ్చిన ఓటీటీ..! అఖిల్ పడిన కష్టం చూడాలనుకున్నవారికి షాక్..!

Agent in OTT: ఏజెంట్‌కు షాకిచ్చిన ఓటీటీ..! అఖిల్ పడిన కష్టం చూడాలనుకున్నవారికి షాక్..!

Anil kumar poka

|

Updated on: May 20, 2023 | 9:27 AM

ఏజెంట్ మూవీ అట్టర్ ఫ్లాప్‌ పై ఆరా తీద్దామనుకున్నారా? డైరెక్టర్ సురేందర్‌ రెడ్డిని ఎందుకు కార్నర్ చేస్తున్నారనేది సినిమా చూసి తెలుసుకుందామనుకున్నారా..? అఖిల్ పడిన కష్టమేంటో కళ్లప్పగించి మరీ చూద్దామనుకున్నారా? రేపో మాపో ఓటీటీ రిలీజ్ గా.. ఇదే మనకు మొయిన్ పని ఫీలయ్యారు కదా..!

ఏజెంట్ మూవీ అట్టర్ ఫ్లాప్‌ పై ఆరా తీద్దామనుకున్నారా? డైరెక్టర్ సురేందర్‌ రెడ్డిని ఎందుకు కార్నర్ చేస్తున్నారనేది సినిమా చూసి తెలుసుకుందామనుకున్నారా..? అఖిల్ పడిన కష్టమేంటో కళ్లప్పగించి మరీ చూద్దామనుకున్నారా? రేపో మాపో ఓటీటీ రిలీజ్ గా.. ఇదే మనకు మొయిన్ పని ఫీలయ్యారు కదా..! కానీ ఇప్పుడా పని ఆగినట్టే.. ఎందుకంటే.. ఏజెంట్ ఓటీటీ రిలీజ్ కూడా.. ఆగింది కాబట్టే! ఓటీటీలో కూడా ఈ హీరోకు పంచ్‌ పడిందంతే! ఎస్ ! సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ద మోస్ట్ అవేటెడ్ మూవీగా వచ్చిన ఏజెంట్ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ కావడంతో.. తొందరగానే ఓటీటీ కెక్కేసింది. మే 19 నుంచే స్క్రీనింగ్ చేయనున్నట్టు.. సోనీ లివ్‌ కూడా అనౌన్స్ చేసింది. కానీ తాజాగా మాత్రం ఈ స్క్రీనింగ్ డేట్‌ను వాయిదా వేసింది సోనీ లివ్ టీం. ఎస్! ఏజెంట్ మూవీ థియేటర్ రిలీజ్‌ కు.. ఓటీటీ రిలీజ్‌కు పట్టుమని 20 రోజులు కూడా గ్యాప్ లేకుండా పోవడంతో.. మేకర్స్ కోరిక మేరకు.. సోనీ లివ్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు టాక్ వస్తోంది. మరో రెండు వారల తర్వాత ఏజెంట్ మూవీని స్క్రీమ్‌ చేస్తోందనే న్యూస్‌ కూడా… ఇండస్ట్రీలో బజ్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.