Pawan Kalyan: గద్దర్ కవితతో విరుచుకుపడ్డ పవన్

|

Aug 08, 2023 | 9:57 PM

తన పాటతో.. కాలి గజ్జతో.. విప్లవాన్ని నరనరాన రగిలించే గద్దర్‌కు..! తన అన్న గద్దర్‌కు.. నిజమైన నివాళి అర్పించారు జనసేనాని పవన్ కళ్యాణ్.! గద్దర్‌ను.. ఆయన చెప్పే కథలను.. పాడిన పాటలను.. రాసిన కావ్యాలను.. విప్లవాన్ని పలికించిన గొంతును.. నోటి నుంచి వచ్చిన భాషను.. ఆయన మనసులోని ఎర్రని భావాలను.. అచ్చంగా.. అంతే ఆవేశంగా.. తన కవితలో..తన గొంతుతో..

తన పాటతో.. కాలి గజ్జతో.. విప్లవాన్ని నరనరాన రగిలించే గద్దర్‌కు..! తన అన్న గద్దర్‌కు.. నిజమైన నివాళి అర్పించారు జనసేనాని పవన్ కళ్యాణ్.! గద్దర్‌ను.. ఆయన చెప్పే కథలను.. పాడిన పాటలను.. రాసిన కావ్యాలను.. విప్లవాన్ని పలికించిన గొంతును.. నోటి నుంచి వచ్చిన భాషను.. ఆయన మనసులోని ఎర్రని భావాలను.. అచ్చంగా.. అంతే ఆవేశంగా.. తన కవితలో..తన గొంతుతో.. ఆవిష్కరించే ప్రయత్నం చేశారు పవన్‌. మరో మాటలో చెప్పాలంటే.. బాధతో.. భరించలేని దుఖంతో…! గద్దర్ కవితతో… జనాలపై విరుచుకుపడ్డారు. తన అన్న గద్దర్కు జోహార్లు చెప్పారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విమానాన్ని ఢీకొట్టిన ట్రక్కు.. ఎలా జరిగిందంటే ??

ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌‌పై జొమాటో ద్వారా రివెంజ్.. అదెలా ??

10వ అంతస్తు నుంచి విరిగి పడ్డ లిఫ్ట్..10 సెకన్లలో ఆ చిన్నారులు..

రీల్స్ కోసం ఇంత రిస్క్‌ అవసరమా బాస్‌.. ఏం చేశాడంటే ??

మూడు రోజులకే ఉద్యోగం మానేసిన మహిళ.. కారణం తెలిసి నోరెళ్లబెడుతున్న నెటిజన్లు

 

Published on: Aug 08, 2023 09:36 PM