OTT for Salaar: సలార్ దెబ్బకు.. కొట్టుకుంటున్న ఓటీటీలు.! దిమ్మతిరిగే రైట్స్..

|

Jul 08, 2023 | 7:12 PM

కమోడిటీ మార్కెట్లో డిమాండ్ అండ్ సప్లై ఎలాగో.. ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రేజ్ అండ్ బిజినెస్ అలాగా..! ఇక దీన్ని పట్టాయి కనుకే.. టాప్ ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్స్‌ స్టార్ హీరోల సినిమాలను ఫ్యాన్సీ రేట్‌కు కొనేందుకు పోటీ పడుతుంటాయి. ఆ హీరో క్రేజ్‌ను ఫ్యాన్ బేస్ ను వాడుకునేందుకు ట్రై చేస్తుంటాయి. లాభాలు మూగగట్టుకోవాలనే చేస్తుంటాయి.

కమోడిటీ మార్కెట్లో డిమాండ్ అండ్ సప్లై ఎలాగో.. ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రేజ్ అండ్ బిజినెస్ అలాగా..! ఇక దీన్ని పట్టాయి కనుకే.. టాప్ ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్స్‌ స్టార్ హీరోల సినిమాలను ఫ్యాన్సీ రేట్‌కు కొనేందుకు పోటీ పడుతుంటాయి. ఆ హీరో క్రేజ్‌ను ఫ్యాన్ బేస్ ను వాడుకునేందుకు ట్రై చేస్తుంటాయి. లాభాలు మూగగట్టుకోవాలనే చేస్తుంటాయి. ఇక ఇప్పుడు ప్రభాస్ సలార్ విషయంలోనూ..ఈ ఓటీటీ సంస్థలు అదే చేస్తున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...