Music director Anirudh: అనిరుద్ పాటలో పవర్ తగ్గుతుందా..? అవకాశాలు ఉనట్టా.? లేనట్టా.?
అనిరుధ్ రవిచందర్.. ఇది పేరు కాదు బ్రాండ్. ఆయన నుంచి పాట వచ్చిందంటే అదెలా ఉన్నా ఛార్ట్ బస్టర్ అవ్వాల్సిందే. అలాంటి మ్యూజిక్ సెన్సేషన్ నుంచి ఈ మధ్య క్వాలిటీ తగ్గిందా.. పాటల విషయంలో కాంప్రమైజ్ అయిపోతున్నారా..? ఒకప్పటి క్యాచీ ట్యూన్స్ ఇప్పుడు అనిరుధ్ ఇవ్వట్లేదా..
అనిరుధ్ రవిచందర్.. ఇది పేరు కాదు బ్రాండ్. ఆయన నుంచి పాట వచ్చిందంటే అదెలా ఉన్నా ఛార్ట్ బస్టర్ అవ్వాల్సిందే. అలాంటి మ్యూజిక్ సెన్సేషన్ నుంచి ఈ మధ్య క్వాలిటీ తగ్గిందా.. పాటల విషయంలో కాంప్రమైజ్ అయిపోతున్నారా..? ఒకప్పటి క్యాచీ ట్యూన్స్ ఇప్పుడు అనిరుధ్ ఇవ్వట్లేదా.. ఈ డౌట్స్ అన్నీ ఇప్పుడెందుకు వచ్చాయనుకోవచ్చు. ఈ స్టోరీ చూసేయండి.. మీకే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది.
అనిరుధ్.. ఈ పేరుకున్న పాపులారిటీ గురించి.. ఆయనిచ్చే ట్యూన్‌కున్న క్రేజ్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఈ రాక్ స్టార్ నుంచి పాట వచ్చిందంటే పంబ రేగిపోతుందంతే. ఎలా ఉందని అడక్కుండానే.. దాన్ని వినేస్తుంటారు ఆడియన్స్ కూడా. అలా తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు అనిరుధ్. తెలుగులోనూ దేవర, విజయ్ దేవరకొండ సినిమాలకు సంగీతం అందిస్తున్నారు.తమిళంలో అనిరుధ్ పాటలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కానీ ఇప్పుడా పాటల్లో పవర్ తగ్గుతుందేమో అనే అనుమానాలు వస్తున్నాయి. దానికి కారణం తాజాగా విడుదలైన జైలర్‌లోని రావాలయ్యా.. నువ్ కావాలయ్యా పాటే. రజినీకాంత్, తమన్నా జంటగా నటిస్తున్న ఈ సినిమాకు డాక్టర్ ఫేమ్ నెల్సన్ దర్శకుడు. గతంలో బీస్ట్, మాస్టర్, డాన్ లాంటి సినిమాల్లో పాటలు ఇన్‌స్టంట్ హిట్టైతే.. జైలర్ సాంగ్‌కు ఆ రేంజ్ రెస్పాన్స్ రావట్లేదు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...