NTR30: వచ్చాడు.. ఎరగని ఊచకోత రుచి చూపిస్తాడు.. వీడియో రిలీజ్ చేసిన టీమ్..
పోయిన సంవత్సరం నుంచి.. వస్తున్నా వస్తున్నా.,. అంటూ.. చెబుతూ వస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎట్టకేలకు వచ్చేశారు. ఎక్కడికంటారా లొకేషన్‌కి.. ఎన్టీఆర్ 30 షూట్ లొకేషన్‌కి..!
ఎస్ ! కొరటాల శివ డైరెక్షన్లో.. మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గా నామ్ కమాయించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30 వ సినిమా.. ఎప్పటి నుంచో అందరికీ పెద్ద పజిల్ గా మారింది. ఈసినిమా అప్డేట్స్ అంటూ.. పోస్టర్లు వస్తున్నా.. ముహూర్తం మొదలైనా.. ఎన్టీఆర్ అప్డేట్స్ చెప్పను బ్రదర్ అని చేసిన కామెంట్ తో.. అందర్లో చిన్న పాటి కన్ఫూజన్ మొదలైంది. ఈ సినిమా షూట్ ఇంకా ఎందుకు డిలే అవుతుందనే డౌట్ అందర్లో పుట్టేలా చేసింది.కానీ తాజాగా అందరిలో పుట్టుకొచ్చిన ఈ డౌట్‌ను పటాపంచలు చేస్తూ.. వస్తున్నా అంటూ.. మరో సారి.. ఓ చిన్న వీడియో గ్లింప్స్‌తో మన ముందుకు వచ్చారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. రావడమే కాదు.. షూటింగ్ మొదలైంది.. మీరు ఎరగని ఊచకోత మీ ముందుకు తొందర్లో వస్తుందన్నట్టు.. బిగ్ హింట్ ఇచ్చారు. ఇక ఈ వీడియో గ్లింప్స్‌తో.. షూట్ బిగిన్స్ అనే అఫీషియల్ అనౌన్స్ తో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. తన ఫ్యాన్స్‌ను ఖుషీ అయ్యేలా చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?
Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..
Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..
