Samantha – Dill Raju: ఇదేందిరా ఇది..! దిల్ రాజు కూతురు సమంత ఏంటి..?
ఒకప్పుడు హిందీ సినిమాలపై.. అందులోనూ.. స్టార్ హీరో సినిమాల పై మాత్రమే ఫోకస్ చేసే నార్త్ జనాలు.. ఇప్పుడు సౌత్ సినిమాలపై కూడా మోజు పెంచుకుంటున్నారు.
ఒకప్పుడు హిందీ సినిమాలపై.. అందులోనూ.. స్టార్ హీరో సినిమాల పై మాత్రమే ఫోకస్ చేసే నార్త్ జనాలు.. ఇప్పుడు సౌత్ సినిమాలపై కూడా మోజు పెంచుకుంటున్నారు. అందులోనూ టాలీవుడ్ సినిమాలపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మనం పాన్ ఇండియన్ రేంజ్‌లో పిక్చరైజ్ చేసి రిలీజ్ చేస్తున్న సినిమాల వెంట పడుతున్నారు. థియేటర్లలో చూస్తున్నారు. మన హీరో హీరోయిన్ల గురించి తెలుసుకునేందుకు ట్రై చేస్తున్నారు. ఇక ఈక్రమంలోనే తాజాగా వాళ్లందరూ పప్పులో కాలేశారు. మన స్టార్ హీరోయిన్ సమంతను ఏకంగా దిల్ రాజు కూతురని అనుకుంటున్నారు. ప్రెస్ మీట్లో రిపోర్టర్లు కూడా ఇదే అడిగి నవ్వుల పాలవుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?
Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..
Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

