Prabhas – Salaar: సలార్ సినిమా కాదు.. బొగ్గు గనుల్లో పుట్టిన విప్లవం.. వీడియో లీక్.
ఓన్లీ తెలుగు టూ స్టేట్స్‌లోనే కాదు.. త్రూ అవుట్ ఇండియా సలార్ నేమ్ రీసౌండ్ చేస్తోంది. సలార్ సినిమా కోసం వెయింటింగ్ పీక్ స్టేజ్‌లో ఉంది. సలార్ అప్డేట్స్ కోసం వేచిచూసే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది.
ఎస్ ! ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో.. డార్లింగ్ ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్గా తెరకెక్కుతున్న సలార్ …ఎట్ ప్రజెంట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సలార్ సినిమా కాదు బొగ్గు గనుల్లో పుట్టిన విప్లవం అనే టాక్ తెచ్చుకుంటోంది. బొగ్గు గనుల్లో గన్ను పట్టుకుని ప్రభాస్ కనిపించే ఫోటో అఫీషియల్ గా రిలీజ్ అవ్వడం.. ఆ సినిమా ప్లాట్.. బొగ్గు గనుల మాఫియా చుట్టూ తిరగనుందనే టాక్ బయటికి రావడం కూడా… ఈ సినిమాలో ప్రభాస్ బానిస బతుకుల్లో విప్లవం నింపుతారనే కామెంట్ కామెంట్ నెట్టింట పుట్టుకొచ్చింది. దానికి తోడు .. ప్రభాస్ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ఎడిట్ చేసి షేర్ చేస్తున్న సలార్ ఫోటోస్‌తో.. అందరిలో ఎక్కడ లేని జోష్ అండ్ ఈగర్ నిండుతోంది. అలా .. అలా ఈ సినిమా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?
Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..
Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

