Prabhas – Ram Charan: ప్రభాస్ కు అవమానం..! మనసు మార్చుకున్న బాలీవుడ్ ఆడియెన్స్.
నో డౌట్ .. ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో ఆదరగొట్టారు. తన యాక్టింగ్‌తో.. అందర్నీ చప్పట్లు కొట్టేలా చేశారు. ఓ పక్క నీ లిగమెంట్ ఇష్యూతో..బాధపడుతున్నా.. మరో పక్క తీరిక లేని.. పాన్ ఇండియన్ ఫిల్మ్ లైనప్ తన ముందున్న.. చాలా డెడికేటెడ్ గా ఈ సినిమాను ఫినిష్ చేశారు.
నో డౌట్ .. ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో ఆదరగొట్టారు. తన యాక్టింగ్‌తో.. అందర్నీ చప్పట్లు కొట్టేలా చేశారు. ఓ పక్క నీ లిగమెంట్ ఇష్యూతో..బాధపడుతున్నా.. మరో పక్క తీరిక లేని.. పాన్ ఇండియన్ ఫిల్మ్ లైనప్ తన ముందున్న.. చాలా డెడికేటెడ్ గా ఈ సినిమాను ఫినిష్ చేశారు. తన పార్ట్‌ను వందకు వందశాతం పర్‌ఫెక్ట్‌గా చేశారు. కాని ఎందుకో ఆదిపురుష్‌ను మాత్రం నార్త్ జనాలు ఎక్కువగా రిసీవ్ చేసుకోవలేక పోతున్నారు. వారు అప్పటి వరకు ఊహించుకున్న ఆ రఘురామునికి… ఆదిపురుష్ సినిమాలో .. కనిపిస్తున్న రామునిడి చాలా వ్యత్యసం ఉండడంతో కాస్త పెదవి విరుస్తున్నారు. ఒక్క అభినయం తప్పించి… కట్టు బొట్టు.. ఆహార్యం.. అన్నింటిల్లో.. ప్రభాస్ రాముడిలా అనిపించడం లేదని.. బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇక దాంతో పాటే.. రాముడిగా… మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈసినిమా చేస్తే బాగుండేదంటూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వి వాంట్ రామ్ చరణ్ యాజ్ ఆదిపురుష్ అంటూ రాసుకొస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!