Kiara Advani – War 2: మళ్లీ ట్రేండింగ్ లోవార్ 2..! తారక్ హృతిక్ మధ్యలో కియారా అద్వానీ.
ఆర్ఆర్ఆర్ తో ప్రపంచమంతా ఎన్టీఆర్ పేరు మారుమ్రోగుతోంది. ప్రస్తుతం తారక్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నారు. దేవర అనే టైటిల్ తో టైటిల్ తో రానుంది. ఈ సినిమా తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో అడుగుపెట్టనున్నారు.
ఆర్ఆర్ఆర్ తో ప్రపంచమంతా ఎన్టీఆర్ పేరు మారుమ్రోగుతోంది. ప్రస్తుతం తారక్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నారు. దేవర అనే టైటిల్ తో టైటిల్ తో రానుంది. ఈ సినిమా తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో అడుగుపెట్టనున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 మూవీ లోనటించనున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు అనేది మాత్రం ఇంకా ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం హీరోయిన్ కియారా అద్వానీ పేరు మాత్రం గట్టిగా వినిపిస్తోంది. కానీ ఈ ముద్దుగుమ్మ తారక్ సరసన నటిస్తుందా , హృతిక్ సరసన నటిస్తుందా అనేది మాత్రం కామెంట్స్ రూపం లో ట్రెండ్ అవుతుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

