Nikhil: రిలీజ్‌కు ముందే 40 కోట్లు.. ఓరేంజ్‌లో.. నిఖిల్ రేంజ్
మొన్నటి వరకు రీజనల్ హీరోగానే.. ఉన్న యంగ్ అండ్ డైనమిక్ హీరో నిఖిల్.. రీసెంట్ హిట్ కార్తికేయ2తో.. త్రూ అవుట్ ఇండియా ఒక్క సారిగా వెలిగిపోయారు. తన పర్ఫర్మెన్స్‌తో..
మొన్నటి వరకు రీజనల్ హీరోగానే.. ఉన్న యంగ్ అండ్ డైనమిక్ హీరో నిఖిల్.. రీసెంట్ హిట్ కార్తికేయ2తో.. త్రూ అవుట్ ఇండియా ఒక్క సారిగా వెలిగిపోయారు. తన పర్ఫర్మెన్స్‌తో.. అందర్నీ తన వైపుకు తిప్పుకున్నారు. పాన్ ఇండియన్ హీరోగా కూడా మారిపోయారు. ఇక ఇలా వచ్చిన క్రేజ్‌తో.. ఏకంగా తన మార్కెట్ రేంజ్‌నే మార్చుకున్నారు. తన నెక్ట్స్ ఫిల్మ్ స్పై డిజిటల్ రైట్స్‌ను.. రికార్డ్ రేట్‌కు సేల్ అయ్యేలా చేసుకున్నారు. ఎస్ ! కార్తికేయ2 తరువాత… నిఖిల్ హీరోగా.. డెబ్యూ డైరెక్టర్ గ్యారీ బీహెచ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ స్పై. నిఖిల్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా.. తాజాగా ఫ్యాన్సీ అమౌంట్‌కు డిజిటల్ రైట్స్ ను సేల్ చేసింది. అమెజాన్ .. స్టార్ నెట్ వర్క్ కలిసి.. దాదాపు 40 కోట్లకు .. ఈ మూవీ రైట్స్ కొనుగోలు చేసినట్టు.. ఓ న్యూస్ ఫిల్మ్ నగర్‌లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దిమ్మతిరిగే తుఫాన్ ఆన్‌ద వే.. జపాన్‌లో రిలీజ్‌కు రంగస్థలం..
అయిపోయాడు.. మళ్లీ ట్రోలర్స్‌కు దొరికిపోయాడు
బన్నీ ఫ్యాన్స్ దాటికి.. చిరిగిన 70MM స్క్రీన్
ప్రపంచంలో ఈ ఒక్క చోట మాత్రం ప్రతీ రాత్రి ఉరుములు మెరుపులే
డైనోసార్ల కంటే ముందే పుట్టి ఇప్పటికీ బతుకుతున్న 5 జీవులు
ఈదురు గాలుల ధాటికి.. 50 అడుగుల ఎత్తుకు ఎగిరిపడ్డ వ్యక్తి!
అనాథ కుక్కపిల్లకు తల్లిగా మారిన కోతి.. వైరల్ అవుతున్న వీడియో
వామ్మో.. ఎంత పెద్ద కెంపో.. ధర ఎన్ని రూ.వేల కోట్లో తెలుసా ??
రూ.10 కోట్లకి ఇంత చిన్న ఇల్లా.. ఆకాశానంటుతున్న ధరలు
బంగారం లేకుండానే పెళ్లి.. యువత కొత్త ట్రెండ్

