థియేటర్లో చిచ్చుబుడ్డి కాల్చడం ఏంట్రా..
రీసెంట్ డేస్లో ఫ్యాన్స్ తమ రచ్చ ఆటిట్యూడ్‌ను పెంచేస్తున్నారు. ఓ హాల్లో.. వంద మంది మధ్యలో సినిమా చూస్తున్నామన్న సంగతే మరిచిపోతున్నారు. ఆ ఆనందంలో.. ఆ సంతోషంలో.. వారిలో ఉప్పొంగే ఉత్సాహంలో.. థియేటర్‌ని ఊగిపోయేలా చేస్తున్నారు. డ్యామేజ్ చేస్తున్నారు.
రీసెంట్ డేస్లో ఫ్యాన్స్ తమ రచ్చ ఆటిట్యూడ్‌ను పెంచేస్తున్నారు. ఓ హాల్లో.. వంద మంది మధ్యలో సినిమా చూస్తున్నామన్న సంగతే మరిచిపోతున్నారు. ఆ ఆనందంలో.. ఆ సంతోషంలో.. వారిలో ఉప్పొంగే ఉత్సాహంలో.. థియేటర్‌ని ఊగిపోయేలా చేస్తున్నారు. డ్యామేజ్ చేస్తున్నారు. టపాసులు.. చిచ్చుబుడ్లు లాంటివి కాలుస్తున్నారు. థియేటర్లో సినిమా చూస్తున్న వారితో పాటు.. థియేటర్ యాజమానులను కూడా బెంబేలెత్తిస్తున్నారు. ఇక తాజాగా అల్లు అర్జున్ రీ రిలీజ్ లోనూ.. ఇలాంటి సీన్నే రిపీట్ చేశారు బన్నీ క్రేజీ ఫ్యాన్స్. ఎస్ ! దేశముదురుగా అల్లు అర్జున్ ను చూస్తూ.. కేరింతలు కొడుతున్న కొంత మంది ఫ్యాన్స్ ఉన్నట్టుండి.. తాము తచ్చుకున్న చిచ్చు బుడ్లను థియేటర్లో కాల్చారు. నానా హంగామా చేశారు. అయితే ఈవీడియోలు బయటికి రావడంతో.. ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారారు. థియేటర్లో చిచ్చుబుడ్డి కాల్చడం ఏంట్రా అనే కామెంట్స్ వచ్చేలా చేసుకుంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రాత్రంతా కారులో తిప్పుతూ యువతికి నరకం చూపించారు
అరరే… ఈ పెళ్లికొడుకు కష్టాలు ఎవరికీ రాకూడదు.. వరుడ్ని ముప్పుతిప్పలు పెట్టిన ??
ప్రభుత్వ పెన్షన్ కోసం అంధురాలిగా మారిన మహిళ !!
వామ్మో.. ఇదేం లొల్లి! మత్తులో మచ్చెమటలు పట్టించింది
చిలుక ఆస్కార్ పెర్‌ఫార్మెన్స్.. వీడియో చూసి తీరాల్సిందే
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

