వామ్మో.. ఇదేం లొల్లి! మత్తులో మచ్చెమటలు పట్టించింది
ఈ మధ్య కాలంలో యువత మద్యం మత్తులో ఊగిపోతుంది. అబ్బాయి, అమ్మాయి అనే తేడా లేకుండా మద్యం మత్తులో రోడ్లపై తెగ హల్‌చల్ చేస్తున్నారు. చిత్తుగా తాగి తాము ఏం చేస్తున్నామో అన్న విచక్షణ కోల్పోతున్నారు. దాడులు చేయడం, దూషించడం లాంటివి చేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో యువత మద్యం మత్తులో ఊగిపోతుంది. అబ్బాయి, అమ్మాయి అనే తేడా లేకుండా మద్యం మత్తులో రోడ్లపై తెగ హల్‌చల్ చేస్తున్నారు. చిత్తుగా తాగి తాము ఏం చేస్తున్నామో అన్న విచక్షణ కోల్పోతున్నారు. దాడులు చేయడం, దూషించడం లాంటివి చేస్తున్నారు. మొన్న గోదావరి ఖనిలో ఓ యువతి ఆటో డ్రైవర్‌పై తన ప్రతాపం చూపింది. తాజాగా మధ్యప్రదేశ్‌లో మరో యువతి రోడ్డుపై వీరంగం సృష్టించింది. గ్వాలియర్ లో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఓ యువతి చిత్తుగా తాగి హైడ్రామా క్రియేట్ చేసింది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పార్క్ చేసిన కారుపైకి ఎక్కి డ్యాన్స్ చేసింది. ఆ తర్వత ఓ వృద్ధుడిని ఆపి అతడి టూవీలర్‌ను లాక్కుంది. రోడ్డు మధ్యలో ఉన్న బారికేడ్‌ని తోసేసింది. యువతిని సముదాయించేందుకు ప్రయత్నించిన స్థానికుల పట్ల దురుసుగా ప్రవర్తించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిలుక ఆస్కార్ పెర్‌ఫార్మెన్స్.. వీడియో చూసి తీరాల్సిందే
తాగి నడిపినందుకు తిక్క కుదిరింది !! ఈసారి కోర్టు ఏం శిక్ష వేసిందంటే ??
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??

