అయిపోయాడు.. మళ్లీ ట్రోలర్స్‌కు దొరికిపోయాడు
ట్రోలర్స్.. ! సెల్రబిటీలు ఎప్పుడు ఏం మాట్లాడతారా.. ఎలా తమకు చిక్కుతారా అని నక్కి నక్కి మరీ వీడియోలు చూసే వీరికి.. ఇప్పుడు అడ్డదిడ్డంగా దొరికిపోయారు మంచు మనోజ్. కాపు కాసుక్కున్న వీరికి.. నేరుగా తన ఆన్సర్‌తోనే చిక్కారు.
ట్రోలర్స్.. ! సెల్రబిటీలు ఎప్పుడు ఏం మాట్లాడతారా.. ఎలా తమకు చిక్కుతారా అని నక్కి నక్కి మరీ వీడియోలు చూసే వీరికి.. ఇప్పుడు అడ్డదిడ్డంగా దొరికిపోయారు మంచు మనోజ్. కాపు కాసుక్కున్న వీరికి.. నేరుగా తన ఆన్సర్‌తోనే చిక్కారు. సెగ్గడ్డే తన రీసెంట్ ఇష్యూ అంటూ.. రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి నాన్ సింక్‌లో సమాధానం ఇచ్చి నవ్వేశారు. తను నవ్వడమే కాదు.. అక్కడున్న వారినందర్నీ నవ్వించారు కూడా..! కానీ.. ఎటొచ్చి ఈ ఆన్సర్‌తో.. ట్రోలర్స్‌కు దొరుకుతారనే విషయాన్ని మరిచినట్టున్నారు. ఆ మరుపుతోనే.. తన సెగ్గడ్డ మాటలతోనే ఇప్పుడు నెట్టింట మరోసారి హాట్ టాపిక్‌గా మారిపోయారు. ట్రోలర్స్‌కు ఫీడ్ అయిపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బన్నీ ఫ్యాన్స్ దాటికి.. చిరిగిన 70MM స్క్రీన్
థియేటర్లో చిచ్చుబుడ్డి కాల్చడం ఏంట్రా..
రాత్రంతా కారులో తిప్పుతూ యువతికి నరకం చూపించారు
అరరే… ఈ పెళ్లికొడుకు కష్టాలు ఎవరికీ రాకూడదు.. వరుడ్ని ముప్పుతిప్పలు పెట్టిన ??
ప్రభుత్వ పెన్షన్ కోసం అంధురాలిగా మారిన మహిళ !!
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

