బన్నీ ఫ్యాన్స్ దాటికి.. చిరిగిన 70MM స్క్రీన్
బన్నీ బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ అయిన దేశముదురు మూవీ.. ఇప్పుడు థియేటర్లను షేక్ చేస్తోంది. బన్నీ ఆర్మీకి.. అన్ లిమిటెడ్ ఫన్ ను అందిస్తోంది. బన్నీ రేంజ్ ఏంటో అందరికీ తెలిసేలా చేస్తోంది. రీ రిలీజ్ లోనూ.. హౌస్ ఫుల్ బోర్డులతో.. కలెక్షన్స్ కుప్పలతో ..
బన్నీ బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ అయిన దేశముదురు మూవీ.. ఇప్పుడు థియేటర్లను షేక్ చేస్తోంది. బన్నీ ఆర్మీకి.. అన్ లిమిటెడ్ ఫన్ ను అందిస్తోంది. బన్నీ రేంజ్ ఏంటో అందరికీ తెలిసేలా చేస్తోంది. రీ రిలీజ్ లోనూ.. హౌస్ ఫుల్ బోర్డులతో.. కలెక్షన్స్ కుప్పలతో .. నయా రికార్డ్ దిశగా.. పరుగెడుతోంది. దాంతో పాటే.. హద్దులు దాటిన ఫ్యాన్స్ హంగామాతో .. ఆ వీడియోతో.. ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. వీరి దెబ్బకి థియేటర్ స్క్రీన్ చిరిగిపోయింది. ఎస్ ! అల్లు అర్జున్ క్రేజీ హిట్ ఫిల్మ్ దేశ ముదురు రీ రిలీజ్ స్క్రీనింగ్‌లో.. సంధ్య థియేటర్ స్క్రీన్ కాస్త దెబ్బతింది. ఈ సినిమాలో వచ్చే సాంగ్స్ దాటికి రెచ్చిపోయిన ఫ్యాన్స్ థియేటర్ స్క్రీన్ ముందు ఎగరడంతో.. సిల్వర్ స్కీన్ కొంత మేర కట్ అయింది. అయితే ఇది అనుకోకుండా జరిగిందా.. లేక ఎవరైన కావాలనే చేశారా అనే దానిపై ఇంకా క్లారిటీ లేకుండా పోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
థియేటర్లో చిచ్చుబుడ్డి కాల్చడం ఏంట్రా..
రాత్రంతా కారులో తిప్పుతూ యువతికి నరకం చూపించారు
అరరే… ఈ పెళ్లికొడుకు కష్టాలు ఎవరికీ రాకూడదు.. వరుడ్ని ముప్పుతిప్పలు పెట్టిన ??
ప్రభుత్వ పెన్షన్ కోసం అంధురాలిగా మారిన మహిళ !!
వామ్మో.. ఇదేం లొల్లి! మత్తులో మచ్చెమటలు పట్టించింది
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

