దిమ్మతిరిగే తుఫాన్ ఆన్‌ద వే.. జపాన్‌లో రిలీజ్‌కు రంగస్థలం..
ట్రిపుల్ ఆర్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో.. ఇప్పటికే అక్కడ ఓ బ్రాండ్‌గా మారిపోయారు చెర్రీ. ఇండియాలో తెలుగు టూ స్టేట్స్‌లో ఉన్నట్టే.. ఫ్యాన్స్ బేస్‌ను సంపాదించుకున్నారు. హార్ట్ కోర్ ఫ్యాన్స్‌ను క్రియేట్ చేసుకున్నారు. ఇక తాజాగా తన సూపర్ డూపర్ హిట్ మూవీ రంగస్థలం సినిమాతో..
ట్రిపుల్ ఆర్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో.. ఇప్పటికే అక్కడ ఓ బ్రాండ్‌గా మారిపోయారు చెర్రీ. ఇండియాలో తెలుగు టూ స్టేట్స్‌లో ఉన్నట్టే.. ఫ్యాన్స్ బేస్‌ను సంపాదించుకున్నారు. హార్ట్ కోర్ ఫ్యాన్స్‌ను క్రియేట్ చేసుకున్నారు. ఇక తాజాగా తన సూపర్ డూపర్ హిట్ మూవీ రంగస్థలం సినిమాతో.. వీరందర్నీ రంజింప జేసేందుకు రెడీ అవుతున్నారు. రెడీ అవ్వడమే కాదు.. జపాన్ గడ్డపై మరో తుఫాన్లా మారనున్నారు. ఎస్ ! స్టార్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో.. చెర్రీ హీరోగా తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రంగస్థలం. 30th మార్చ్ 2018లో రిలీజ్ అయిన ఈ సినిమా.. అప్పట్లో సూపర్ డూపర్ హిట్టైంది. చెర్రీ యాక్టింగ్‌ను నెక్ట్స్ లెవల్లో ఎక్స్‌ప్లోర్ చేసింది. వెర్సటైల్ యాక్టర్ అనే ట్యాగ్ వచ్చేలా చేసింది. చెర్రీ సినిమాల్లోనే ది బెస్ట్ సినిమాగా నామ్ కమాయించింది. అలాంటి ఈ సినిమా.. తాజాగా జపాన్‌లో రిలీజ్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అయిపోయాడు.. మళ్లీ ట్రోలర్స్‌కు దొరికిపోయాడు
బన్నీ ఫ్యాన్స్ దాటికి.. చిరిగిన 70MM స్క్రీన్
థియేటర్లో చిచ్చుబుడ్డి కాల్చడం ఏంట్రా..
రాత్రంతా కారులో తిప్పుతూ యువతికి నరకం చూపించారు
అరరే… ఈ పెళ్లికొడుకు కష్టాలు ఎవరికీ రాకూడదు.. వరుడ్ని ముప్పుతిప్పలు పెట్టిన ??
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్

