Niharika Konidela: నిహారిక అడిగిన OCFS కి అర్థం తెలిసిపోయింది.. వీడియో
గత కొన్ని రోజులగా మెగా డాటర్ నిహారిక సోషల్ మీడియాలో 'OCFS' అనే హ్యాష్ ట్యాగ్‌ను పోస్ట్ చేస్తున్నారు. పోస్ట్ చేయడమే కాదు ఈ ట్యాగ్ అర్థం ఏంటో చెప్పండి అంటూ నెటిజన్లను ప్రశ్నిస్తున్నారు.
గత కొన్ని రోజులగా మెగా డాటర్ నిహారిక సోషల్ మీడియాలో ‘OCFS’ అనే హ్యాష్ ట్యాగ్‌ను పోస్ట్ చేస్తున్నారు. పోస్ట్ చేయడమే కాదు ఈ ట్యాగ్ అర్థం ఏంటో చెప్పండి అంటూ నెటిజన్లను ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ OCFS ఏంటో తన తండ్రి నాగబాబు పుట్టిన రోజు సందర్భంగా రివీల్ చేశారు మెగా డాటర్ నిహారిక. వివాహం తర్వాత వెండి తెరకు దూరమైన నిహారిక తాజాగా నిర్మాతగా మారారు. జీ5 ఓటీటీ కోసం ఓ వెబ్ సిరీస్‌కు తెరకెక్కిస్తున్నారు. ఆసిరీస్ పేరే OCFS అంటే ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: డైమండ్ విలువ తెలియక చెత్తబుట్టలో పడేయాలనుకుంది.. దాని ఖరీదు తెలిసి షాక్.. వీడియో
Viral Video: తుంటరి కోతి చేసిన పని చూస్తే అస్సలు నవ్వాపుకోలేరు.. వీడియో
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు

