Viral Video: తుంటరి కోతి చేసిన పని చూస్తే అస్సలు నవ్వాపుకోలేరు.. వీడియో
కోతులు చేసే అల్లరి చేష్టలు చూస్తే భలే నవ్వు తెప్పిస్తాయి. వాటి అమాయకత్వం, చురుకుదనం, చిలిపి చేష్టలు ఇవన్నీ మనకు నవ్వు తెప్పిస్తాయి. జనరల్‌గా మనుషుల జోలికి రావు కోతులు..
కోతులు చేసే అల్లరి చేష్టలు చూస్తే భలే నవ్వు తెప్పిస్తాయి. వాటి అమాయకత్వం, చురుకుదనం, చిలిపి చేష్టలు ఇవన్నీ మనకు నవ్వు తెప్పిస్తాయి. జనరల్‌గా మనుషుల జోలికి రావు కోతులు.. కానీ . ఆకలేస్తే మాత్రం తమకు దొరికింది పట్టుకుపోయేందుకు ప్లాన్స్ వేస్తాయి. తాజాగా ఓ తెలివైన కోతి వేసిన ఎత్తుగడ నెటిజన్లకు నవ్వు తెప్పిస్తోంది. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఇంతకీ ఆ కోతి ఏం చేసిందో చూద్దాం.. కోతులు తలచుకుంటే… మనుషుల నుంచి వస్తువులు లాక్కుపోవడం వాటికి చాలా ఈజీ. మనం విషయం తెలుసుకునేలోపే… అవి వస్తువు తీసుకొని చాలా దూరం పారిపోతాయి. అదే విధంగా ఓ కోతి… ఓ వ్యక్తి నుంచి కళ్లజోడు లాక్కొని పారిపోయింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: డైమండ్ విలువ తెలియక చెత్తబుట్టలో పడేయాలనుకుంది.. దాని ఖరీదు తెలిసి షాక్.. వీడియో
Viral Video: ఈటింగ్ కాంటెస్ట్‌లో పాల్గొన్న విద్యార్థిని మృతి.. అసలు ఏంజరిగిందంటే..?? వీడియో
కోడి ముందా..గుడ్డు ముందా..? ఆన్సర్ దొరికేసిందోచ్ ! వీడియో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

