MAA Elections 2021: “మా” లో రోజుకో ట్విస్ట్… లైవ్ వీడియో
మూవీ ఆర్టిస్ట్ ఎలక్షన్స్ రోజు రోజూకీ రసవత్తరంగా మారుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 10న మా ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో బరిలో ఉన్న అభ్యర్థులతోపాటు.. సినీ పరిశ్రమలోని అందరిలోనూ ఆసక్తి పెరుగుతోంది. నువ్వా.. నేనా అన్నట్టుగా ప్రచారాలు జరుగుతున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: రిపబ్లిక్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్.. Republic Pre-Release Event LIVE | Pawan Kalyan | Sai Dharam Tej
వైరల్ వీడియోలు
Latest Videos