Nenu Meeku Baaga Kavalsinavaadini: నేను మీకు బాగా కావాల్సినవాడిని ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్ వీడియో
కిరణ్ అబ్బవరం హీరోగా 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' సినిమా రూపొందింది. కోడి దివ్య నిర్మించిన ఈ సినిమాతో దర్శకుడిగా శ్రీధర్ గాదె పరిచయమవుతున్నాడు. ఈ రొమాంటిక్ ఎంటర్టయినర్ తో సంజన ఆనంద్ కథానాయికగా పరిచయమవుతోంది.
Published on: Sep 14, 2022 08:06 PM
వైరల్ వీడియోలు
Latest Videos