Akhanda Movie: బాలకృష్ణ ‘అఖండ’ చిత్ర యూనిట్ ప్రెస్ మీట్.. లైవ్ వీడియో..
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో హ్యాట్రిక్ వచ్చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన అఖండ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం హైదరాబాద్లోని AMB మాల్లో తిలకించారు. అనంతరం బాలకృష్ణతోపాటు చిత్రయూనిట్ ప్రెస్ మీట్ నిర్వహిస్తుంది.
వైరల్ వీడియోలు
Latest Videos