ఆమీర్ పై గుర్రుగా ఉన్న చైతూ ఫ్యాన్స్ !! కారణం అదే ?? వీడియో
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ నటిస్తున్న లెటేస్ట్ చిత్రం లాల్ సింగ్ చద్దా. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ నటిస్తున్న లెటేస్ట్ చిత్రం లాల్ సింగ్ చద్దా. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇందులో అక్కినేని నాగచైతన్య కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి స్పెషల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అమీర్ ఖాన్, చైతూ కలిసి నటించిన లాలా సింగ్ చద్దా సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు.. లాల్ సింగ్ చద్దా నుంచి ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
తేజ్, అఖిల్ మల్టిస్టారర్ మూవీ డీటెల్స్ !! వీడియో
Rakul Preet Singh: అతడితో ప్రేమ ఓ అందమైన విషయం !! కాని పెళ్లే ?? వీడియో
Pooja Kannan: హీరోయిన్‌గా సాయిపల్లవి చెల్లెలు !! వీడియో
మీ భార్య పుట్టిన రోజు మర్చిపోయారా !! అయితే మీకు జైలే !! వీడియో
Viral Video: ఆహా.. ఫాంటాతో మ్యాగీ.. అదిరింది గురూ !! వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

