తేజ్, అఖిల్ మల్టిస్టారర్ మూవీ డీటెల్స్ !! వీడియో
ఇటీవల సినీ రంగంలో మల్టీస్టారర్ చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. స్టార్ హీరోస్ కాంబోలో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికే వరుణ్ తేజ్..
ఇటీవల సినీ రంగంలో మల్టీస్టారర్ చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. స్టార్ హీరోస్ కాంబోలో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికే వరుణ్ తేజ్..వెంకటేష్, పవన్ కళ్యాణ్.. వెంకటేష్ కాంబోలో వచ్చిన మల్టీస్టారర్ సినిమాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టిస్టారర్ ట్రిపుల్ ఆర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్లో మరో భారీ మల్టీస్టారర్ రాబోతుందని గత కొద్ది రోజులుగా టాక్ నడుస్తోంది. ఈసారి మెగా… అక్కినేని ఫ్యామిలీకి చెందిన ఇద్దరు యంగ్ హీరోలు అందులో హీరులుగా నటిస్తున్నరంటూ ఓ వార్త ఫిల్మ్ నగర్ లో చెక్కర్లు కొడుతోంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Rakul Preet Singh: అతడితో ప్రేమ ఓ అందమైన విషయం !! కాని పెళ్లే ?? వీడియో
Pooja Kannan: హీరోయిన్‌గా సాయిపల్లవి చెల్లెలు !! వీడియో
మీ భార్య పుట్టిన రోజు మర్చిపోయారా !! అయితే మీకు జైలే !! వీడియో
Viral Video: ఆహా.. ఫాంటాతో మ్యాగీ.. అదిరింది గురూ !! వీడియో
కారు డ్రైవింగ్ చేస్తూ.. స్పృహ తప్పిన మహిళ !! తర్వాత ?? వీడియో
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

