Viral Video: ఆహా.. ఫాంటాతో మ్యాగీ.. అదిరింది గురూ !! వీడియో
ప్రజల అభిరుచికి తగ్గట్టుగా స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ రకరకాల ప్రయోగాలు చేస్తూ కస్టమర్స్‌ను ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఓ రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ బిజినెస్ చేసే వ్యాపారి ఫాంటా మ్యాగీని తయారు చేశాడు.
ప్రజల అభిరుచికి తగ్గట్టుగా స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ రకరకాల ప్రయోగాలు చేస్తూ కస్టమర్స్‌ను ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఓ రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ బిజినెస్ చేసే వ్యాపారి ఫాంటా మ్యాగీని తయారు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫుడ్ లవర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది… ఘజియాబాద్‌కు చెందిన స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి ఈ ఫాంటా మ్యాగీని తయారు చేస్తున్నాడు. ఇతను ఫాంటా మ్యాగీని తయారు చేయడానికి ముందుగా బాణలి పెట్టి.. దానిలో కొన్ని కూరగాయలను వేయించాడు. అనంతరం కొంచెం ఫాంటాను వేశాడు. తర్వాత కొన్ని మసాలాలను, మ్యాగీని వేశాడు. తర్వాత మ్యాగీకి కొంత నిమ్మరసం , మరికొంత చాట్ మసాలా జోడించాడు.
మరిన్ని ఇక్కడ చూడండి:
కారు డ్రైవింగ్ చేస్తూ.. స్పృహ తప్పిన మహిళ !! తర్వాత ?? వీడియో
క్రేజీ కాంబో !! ఎన్టీఆర్ సరసన డాటర్ ఆఫ్ అతిలోక సుందరి ?? వీడియో
చేతి గోర్ల రంగునుబట్టి అనారోగ్య సమస్యలు !! వీడియో
Viral Video: దెయ్యంతో ఆటలాడిన కుక్క.. వీడియో చూస్తే షాక్
చిన్నారి గొంతులో ఇరుక్కున్న కేక్ !! ఎలా తీసారంటే ?? వీడియో
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

