Viral Video: దెయ్యంతో ఆటలాడిన కుక్క.. వీడియో చూస్తే షాక్
నిజంగా దెయ్యాలు ఉన్నాయంటే కచ్చితంగా చెప్పలేం. అలాగే దెయ్యాల గురించి ఎవరైన తమ అనుభవాలు చెబితే.. అదంతా వారి సైకలాజికల్ ఫీలింగ్ అంటూ కొట్టిపారేస్తారే తప్ప ఎవరు నమ్మరు.
నిజంగా దెయ్యాలు ఉన్నాయంటే కచ్చితంగా చెప్పలేం. అలాగే దెయ్యాల గురించి ఎవరైన తమ అనుభవాలు చెబితే.. అదంతా వారి సైకలాజికల్ ఫీలింగ్ అంటూ కొట్టిపారేస్తారే తప్ప ఎవరు నమ్మరు. పైగా వారిని పిచ్చివాళ్లగా చూస్తారు. అయితే ఆధునిక టెక్నాలజీ కారణంగా కొన్ని వీడియోల్లో రికార్డు అయ్యి ఉన్న ఆధారాలను చూస్తే గానీ ఎవ్వరూ అంత తేలికగా నమ్మరు. అచ్చం అలాంటి దెయ్యం వీడియోని చూసి ఇక్కడొక యజమాని షాక్‌కి గురవుతాడు. అసలు విషయంలోకి వెళ్తే….ఆస్ట్రేలియాలోని డిమార్కో అనే వ్యక్తి పెరటి తోటలో తన పెంపుడు కుక్కపిల్ల మరో కుక్కతో ఆడుతున్నట్లు సీసీపుటేజ్‌లో చూశానని చెబుతున్నాడు. పైగా తన పెరటి తోట పూర్తిగా కంచెతో లాక్ చేసి ఉంటుందని. ఏ జంతువు లోపలకి వచ్చే ఆస్కారమే ఉండదని గట్టిగా చెబుతున్నాడు.
మరిన్ని ఇక్కడ చూడండి:
చిన్నారి గొంతులో ఇరుక్కున్న కేక్ !! ఎలా తీసారంటే ?? వీడియో
Viral Video: పసివాడికి.. పాకడం నేర్పిస్తున్న కుక్క !! వీడియో
Viral Video: అభినవ సాజహాన్ !! భార్యకు ఏకంగా ?? వీడియో
Viral Video: భార్య నల్లగా ఉందని !! అతనేం చేశాడో తెలుసా ?? వీడియో
Corona Virus: వైరస్ వర్రీ !! తెలంగాణలో మళ్లీ ఆంక్షలు.. లైవ్ వీడియో
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

