Viral Video: భార్య నల్లగా ఉందని !! అతనేం చేశాడో తెలుసా ?? వీడియో
భారీగా కట్న కానుకలు తీసుకొని.. ఆ యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో తొమ్మిది నెలలపాటు కాపురం చేశాడు. చివరకు భార్య నల్లగా ఉందంటూ తలాక్ చెప్పాడు.
భారీగా కట్న కానుకలు తీసుకొని.. ఆ యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో తొమ్మిది నెలలపాటు కాపురం చేశాడు. చివరకు భార్య నల్లగా ఉందంటూ తలాక్ చెప్పాడు. దీంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో వెలుగులో జరిగింది. నల్లగా ఉన్నాననే కారణంతో తన భర్త తలాక్ చెప్పాడంటూ ఓ మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భర్త సహా.. ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Corona Virus: వైరస్ వర్రీ !! తెలంగాణలో మళ్లీ ఆంక్షలు.. లైవ్ వీడియో
Khushbu Sundar: అందంలో యంగ్ హీరోయిన్స్‌కి పోటీనిస్తున్న ఖుష్బూ.. లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
Big News Big Debate: థర్డ్ వేవ్ తప్పదా ?? మళ్లీ లాక్‌డౌన్ తప్పదా ?? లైవ్ వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

