Viral Video: అభినవ షాజహాన్ !! భార్యకు ఏకంగా ?? వీడియో
ప్రేమకు చిహ్నం తాజ్‌మహల్... అందుకే ప్రేమికులు తమ ప్రేమను తెలిపేందుకు తాజ్‌మహల్ బొమ్మలను బహుమానంగా ఇస్తుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే.
ప్రేమకు చిహ్నం తాజ్‌మహల్… అందుకే ప్రేమికులు తమ ప్రేమను తెలిపేందుకు తాజ్‌మహల్ బొమ్మలను బహుమానంగా ఇస్తుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ తాజ్ మహల్ ప్రేయసి కోసం ప్రియుడు కట్టించినది కాదు… భార్యమీద తనకున్న అమితమైన ప్రేమను చాటేందుకు షాజహాన్ ఆనాడు తాజ్‌మహల్‌ను కట్టించాడు. ఆ తర్వాత ఎవరూ తమ భార్యలపై ఎంత ప్రేమ ఉన్నా ఇంత సాహసానికి పూనుకోలేదు. కానీ తాజాగా ఓ వ్యక్తి తన భార్య మీద ప్రేమతో మరో తాజ్‌మహల్‌ను కట్టించి భార్యకు బహుమతిగా ఇచ్చాడు. ఇప్పడు ఈ తాజ్‌మహల్ ఇల్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: భార్య నల్లగా ఉందని !! అతనేం చేశాడో తెలుసా ?? వీడియో
Corona Virus: వైరస్ వర్రీ !! తెలంగాణలో మళ్లీ ఆంక్షలు.. లైవ్ వీడియో
Khushbu Sundar: అందంలో యంగ్ హీరోయిన్స్‌కి పోటీనిస్తున్న ఖుష్బూ.. లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
Big News Big Debate: థర్డ్ వేవ్ తప్పదా ?? మళ్లీ లాక్‌డౌన్ తప్పదా ?? లైవ్ వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

