క్రేజీ కాంబో !! ఎన్టీఆర్ సరసన డాటర్ ఆఫ్ అతిలోక సుందరి ?? వీడియో
యంగ్ టైగర్ ఎన్టీర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ, ప్రశాంత్ నీల్, అట్లీ దర్శకులతో వరసగా పాన్ ఇండియా లెవెల్ సినిమాలనే ప్లాన్ చేసుకున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ, ప్రశాంత్ నీల్, అట్లీ దర్శకులతో వరసగా పాన్ ఇండియా లెవెల్ సినిమాలనే ప్లాన్ చేసుకున్నారు. వీటిలో ముందుగా మొదలయ్యే కొరటాల శివ సినిమా కోసం తారక్ ఫుల్ స్క్రిప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. గతంలో ఎన్టీఆర్-కొరటాల కాంబోలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ భారీ సక్సెస్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి:
చేతి గోర్ల రంగునుబట్టి అనారోగ్య సమస్యలు !! వీడియో
Viral Video: దెయ్యంతో ఆటలాడిన కుక్క.. వీడియో చూస్తే షాక్
చిన్నారి గొంతులో ఇరుక్కున్న కేక్ !! ఎలా తీసారంటే ?? వీడియో
Viral Video: పసివాడికి.. పాకడం నేర్పిస్తున్న కుక్క !! వీడియో
Viral Video: అభినవ సాజహాన్ !! భార్యకు ఏకంగా ?? వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos