Rakul Preet Singh: అతడితో ప్రేమ ఓ అందమైన విషయం !! కాని పెళ్లే ?? వీడియో
ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ వరసగా అవకాశాలు దక్కించుకుంటున్నారు రకుల్ ప్రీత్ సింగ్. పాన్ ఇండియా హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకుంటూ...
ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ వరసగా అవకాశాలు దక్కించుకుంటున్నారు రకుల్ ప్రీత్ సింగ్. పాన్ ఇండియా హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకుంటూ… ఫ్యాన్స్‌ను పెంచుకుంటున్నారు. అయితే ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా బాలీవుడ్ హీరో అండ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీతో… కలిసి ఉన్న ఫోటోలను షేర్ నెట్టింట వైరల్ అయ్యారు. రకుల్ … జాకీతో రిలేషన్లో ఉందని.. త్వరలో అతడిని పెళ్లి చేసుకోబోతోందనే న్యూస్‌తో అంతటా హాట్ టాపిక్‌గా కూడా మారారు. అయితే తాజాగా అంతలేదు… ఇంకా టైముందంటూ ఓ స్టేట్మెంట్ పాస్ చేసి అందర్నీ షాక్ చేశారు. ప్రేమ ఉందన్నట్టు హింట్ ఇస్తూనే పెళ్లికి మాత్రం ఇంకా టైం ఉందంటూ ఇంటిలిజెంట్గా తప్పించుకున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Pooja Kannan: హీరోయిన్‌గా సాయిపల్లవి చెల్లెలు !! వీడియో
మీ భార్య పుట్టిన రోజు మర్చిపోయారా !! అయితే మీకు జైలే !! వీడియో
Viral Video: ఆహా.. ఫాంటాతో మ్యాగీ.. అదిరింది గురూ !! వీడియో
కారు డ్రైవింగ్ చేస్తూ.. స్పృహ తప్పిన మహిళ !! తర్వాత ?? వీడియో
క్రేజీ కాంబో !! ఎన్టీఆర్ సరసన డాటర్ ఆఫ్ అతిలోక సుందరి ?? వీడియో
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్
మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా
భార్య వంట చేయడంలేదని కోర్టుకు ఎక్కిన భర్త..
దొంగ ఇంట్లో పోలీసులు చోరీ.. అదే కదా మ్యాజిక్కు
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే

