Pooja Kannan: హీరోయిన్‌గా సాయిపల్లవి చెల్లెలు !! వీడియో
టాలీవుడ్‌లో హీరోయిన్ సాయి పల్లవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గ్లామర్ షోతో కాకుండా కేవలం నటనతోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు ఈ మలయాళీ బ్యూటీ.
టాలీవుడ్‌లో హీరోయిన్ సాయి పల్లవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గ్లామర్ షోతో కాకుండా కేవలం నటనతోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు ఈ మలయాళీ బ్యూటీ. ఇటీవల నాగచైతన్యతో కలిసి ‘లవ్‌స్టోరీ’తో మరో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నన్ కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. గతంలోనే పూజా ఎంట్రీ గురించి పలు వార్తలు వచ్చినా తాజాగా వాటిని నిజం చేస్తూ తన సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను రివీల్ చేసేశారు. తమిళ స్టంట్ డైరెక్టర్ సిల్వ దర్శకత్వంలో చిత్తారాయి సెవ్వనం అనే కన్నడ చిత్రంలో పూజా హీరోయిన్‌గా నటించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
మీ భార్య పుట్టిన రోజు మర్చిపోయారా !! అయితే మీకు జైలే !! వీడియో
Viral Video: ఆహా.. ఫాంటాతో మ్యాగీ.. అదిరింది గురూ !! వీడియో
కారు డ్రైవింగ్ చేస్తూ.. స్పృహ తప్పిన మహిళ !! తర్వాత ?? వీడియో
క్రేజీ కాంబో !! ఎన్టీఆర్ సరసన డాటర్ ఆఫ్ అతిలోక సుందరి ?? వీడియో
చేతి గోర్ల రంగునుబట్టి అనారోగ్య సమస్యలు !! వీడియో
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

