AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Custody Pre Release Event: చైతు ‘కస్టడీ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్.. జోష్‌లో అక్కినేని ఫ్యాన్స్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని హీరోలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా వీరికి అమ్మాయిలు… ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది.

Narender Vaitla
|

Updated on: May 07, 2023 | 7:54 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని హీరోలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా వీరికి అమ్మాయిలు… ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది. నాగార్జున నుంచి నాగచైతన్య, అఖిల్ వరకు గర్ల్ ఫాలోయింగ్ ఎక్కువే. అయితే ఇప్పటివరకు లవర్ బాయ్స్ లా ప్రేమకథా చిత్రాలతో అలరించిన అక్కినేని హీరోస్.. ఇప్పుడు పంథా మార్చారు. ఇటీవలే ఏజెంట్ సినిమాతో సీరియస్ లుక్ లోకి అఖిల్ మారాగా.. ఇప్పుడు చైతూ వెరీ సీరియస్ ఫిల్మ్ తో మన ముందుకు వస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్లో సినిమా చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులతో పాటు.. తమిళ్ ప్రేక్షకులను కూడా తన కస్టడీకి తీసుకునే ప్రయత్నాన్ని మొదలెట్టారు. కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న కస్టడీ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆక్టటుకున్నాయి. ఈ సినిమాను మే 12న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం కస్టడీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. అందులో తన పర్ఫార్మెన్స్‌తో.. లుక్స్తో.. అందరి స్టన్‌ అయ్యేలా చేస్తూ..దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబడుతున్నారు. తాజాగా ఈ చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ అన్నపూర్ణ సెవెన్ ఎకార్స్‌లో జరుగుతోంది.

Follow Us
హారతి సమయంలో గంట మోగించని ఏకైక ప్రసిద్ధ దేవాలయం ఇదే.. కారణం..
హారతి సమయంలో గంట మోగించని ఏకైక ప్రసిద్ధ దేవాలయం ఇదే.. కారణం..
ఆట మొదలు.. శుక్రుడి అనుగ్రహంతో నాలుగు రాశులకు డబ్బే డబ్బు
ఆట మొదలు.. శుక్రుడి అనుగ్రహంతో నాలుగు రాశులకు డబ్బే డబ్బు
భారత్‌‌పై గ్లోబల్ దిగ్గజాల స్పెషల్ ఫోకస్.. ప్రపంచ సంక్షోభాల వేళ..
భారత్‌‌పై గ్లోబల్ దిగ్గజాల స్పెషల్ ఫోకస్.. ప్రపంచ సంక్షోభాల వేళ..
కూల్ మైండ్, క్లియర్ థింకింగ్..! ఈ రాశులవారు కోపం కంటే తెలివినే..
కూల్ మైండ్, క్లియర్ థింకింగ్..! ఈ రాశులవారు కోపం కంటే తెలివినే..
నెల సరి సమయంలో మహిళలు అస్సలే వెళ్లకూడని ప్రదేశాలివే!
నెల సరి సమయంలో మహిళలు అస్సలే వెళ్లకూడని ప్రదేశాలివే!
గుడ్ న్యూస్.. ఉద్యోగులకు రూ.1.25 కోట్ల బీమా..
గుడ్ న్యూస్.. ఉద్యోగులకు రూ.1.25 కోట్ల బీమా..
మీ టీవీ సైజును బట్టి కరెంట్ బిల్లు.. నెలకు ఏ టీవీకి ఎంత..
మీ టీవీ సైజును బట్టి కరెంట్ బిల్లు.. నెలకు ఏ టీవీకి ఎంత..
సత్తా చాటిన శ్రీచరణి, రాధాయాదవ్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
సత్తా చాటిన శ్రీచరణి, రాధాయాదవ్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
ఇక దబ్బిడిదిబిడే..! చైల్డ్ అబ్యూస్ కంటెంట్‌పై పోలీసుల సర్జికల్ స్
ఇక దబ్బిడిదిబిడే..! చైల్డ్ అబ్యూస్ కంటెంట్‌పై పోలీసుల సర్జికల్ స్
మాస్క్‌లో ఉన్న ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా?
మాస్క్‌లో ఉన్న ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా?