Thank you Pre Release Event: సరికొత్త తరహాలో చైతూ ‘థాంక్యూ’.. ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్…
Thank You Pre Release Event: నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘థ్యాంక్యూ’. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో చైకి జోడిగా రాశీ ఖన్నా నటిస్తుండగా.. మాళవికా నాయర్, అవికాగోర్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..
Urfi Javed: ఇదేం ఫ్యాషన్రా బాబు.. ఒంటి నిండా బ్లేడ్లతో అరాచకం చేసేసిందిగా..
Published on: Jul 16, 2022 07:36 PM
వైరల్ వీడియోలు
Latest Videos