Dhootha: నెంబర్ 1 సిరీస్ !! OTTని షేక్ చేస్తున్న నాగచైతన్య నయా సిరీస్
ఓ పక్క థియేటర్లలో.. ఊచకోత అంటే ఎలా ఉంటుందో యానిమల్ మూవీ చూపిస్తుండగా.. మరో పక్క ఇంట్లో.. థ్రిల్లర్ మజాను అందరికీ దిమ్మతిరిగే రేంజ్లో పరిచయం చేస్తోంది...నాగచైతన్య ధూత సిరీస్. పరిచయం చేయడమే కాదు.. పాజిటివ్ టాక్‌తో.. మంచి వ్యూస్‌ను దక్కించుకుంటోంది. నేషనల్ లెవల్లో ప్రైమ్‌లో నెంబర్ 1గా ట్రెండ్ అవుతోంది. ఇక విక్రమ్ కె కుమార్ డైరెక్షన్లో.. యువ సామ్రాట్ నాగచైతన్య చేసిన డెబ్యూ సిరీస్ ధూత.
ఓ పక్క థియేటర్లలో.. ఊచకోత అంటే ఎలా ఉంటుందో యానిమల్ మూవీ చూపిస్తుండగా.. మరో పక్క ఇంట్లో.. థ్రిల్లర్ మజాను అందరికీ దిమ్మతిరిగే రేంజ్లో పరిచయం చేస్తోంది…నాగచైతన్య ధూత సిరీస్. పరిచయం చేయడమే కాదు.. పాజిటివ్ టాక్‌తో.. మంచి వ్యూస్‌ను దక్కించుకుంటోంది. నేషనల్ లెవల్లో ప్రైమ్‌లో నెంబర్ 1గా ట్రెండ్ అవుతోంది. ఇక విక్రమ్ కె కుమార్ డైరెక్షన్లో.. యువ సామ్రాట్ నాగచైతన్య చేసిన డెబ్యూ సిరీస్ ధూత. సూపర్ నాచురల్ థ్రిల్లర్‌గా.. తెరకెక్కిన ఈ సిరీస్ తాజాగా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయింది. విక్రమ్ కె కుమార్ 13బీ, 24 చిత్రాల్లానే అందర్నీ థ్రిల్‌కు గురిచేస్తూ… ఓటీటీ ప్లాట్ ఫాం ప్రైమ్‌లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. అంతేకాదు రిలీజ్ అయిన 24గంటల్లోనే నేషనల్ వైడ్ నెంబర్ 1 సిరీస్‌గా.. ప్రైమ్‌లో ర్యాంక్ వచ్చేలా చేసుకుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

