Animal: అమ్మతోడు భయ్యా.. ఏడిపించేశాడు…
ఎప్పుడూ ఇంతే...! ఓ సినిమా బాగున్నా.. లేక ఆ సినిమాలోని ఓ సీన్‌తో మనం ఎక్కువ హుక్‌అప్ అయినా... తెలియని భావోద్వేగానికి లోనవుతాం..! మనకు తెలియకుండానే ఏడ్చేస్తాం..! ఇక ఆ ఎక్స్‌పీరియన్స్ గురించే పది మందికి చెప్పే ప్రయత్నం కూడా చేస్తాం..! ఇక తాజాగా యానిమల్ సినిమా చూసిన కొంత మంది కూడా అదే చేస్తున్నారు. అమ్మతోడు భయ్యా.. ఏడిపించేశాడంటూ.. రణ్బీర్, అనిల్ కపూర్ యాక్ట్ చేసిన ఓ సీన్ గురించే నెట్టింట డిస్కషన్ చేస్తున్నారు.
ఎప్పుడూ ఇంతే…! ఓ సినిమా బాగున్నా.. లేక ఆ సినిమాలోని ఓ సీన్‌తో మనం ఎక్కువ హుక్‌అప్ అయినా… తెలియని భావోద్వేగానికి లోనవుతాం..! మనకు తెలియకుండానే ఏడ్చేస్తాం..! ఇక ఆ ఎక్స్‌పీరియన్స్ గురించే పది మందికి చెప్పే ప్రయత్నం కూడా చేస్తాం..! ఇక తాజాగా యానిమల్ సినిమా చూసిన కొంత మంది కూడా అదే చేస్తున్నారు. అమ్మతోడు భయ్యా.. ఏడిపించేశాడంటూ.. రణ్బీర్, అనిల్ కపూర్ యాక్ట్ చేసిన ఓ సీన్ గురించే నెట్టింట డిస్కషన్ చేస్తున్నారు. ఆ సీన్ గురించి మరింత మందికి తెలిసేలా చేస్తున్నారు. తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో.. బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ హీరోగా చేసిన ఫిల్మ్ యానిమల్. ట్రైలర్ ఇంపాక్ట్‌తో ఓ రేంజ్లో బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా.. తాజాగా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్టైంది. రణ్బీర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వసూలు చేసిన సినిమాగా హిస్టరీ కెక్కింది. అలాంటి ఈ సినిమాలో తండ్రి కొడుకుల మధ్య సాగే ఓ సీన్.. అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. అందర్నీ ఎమోషనల్ అయ్యేలా చేస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్
సోషల్ మీడియా అద్భుతం.. 15 ఏళ్ల తర్వాత కన్నవారి చెంతకు
పెన్షన్ కోసం 90 ఏళ్ల అత్తను వీపుపై 9 కి.మీ. మోసుకెళ్లిన కోడలు
పొలం చదును చేస్తుండగా అద్భుతం..అమితానందంలో రైతు!
నీటి కోసం బస్సును ఆపిన కోతి.. మూగజీవాల వీడియో వైరల్
60 లీటర్ల తల్లిపాలు దానం చేసిన జ్వాల!
ఫోర్జరీ పత్రాలతో జైలు నుంచి దర్జాగా రిలీజైన జీవిత ఖైదీ..
గుడిలోకి వెళ్లి భక్తితో దణ్ణం పెట్టాడు.. ఆ తర్వాత..!

