Anirudh Ravichander: గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?

Anirudh Ravichander: గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?

Anil kumar poka

|

Updated on: Oct 03, 2024 | 10:10 AM

అనిరుధ్ రవిచందర్! ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హాట్ ఫేవరెట్‌గా మారిపోయాడు ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాతో కూడా.. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు తన సాంగ్స్తో... దేవర బ్యాక్ గ్రౌండ్‌ మ్యూజిక్‌తో.. ఈ మూవీ సక్సెస్‌లో మేజర్ గ్రాఫ్ కూడా తీసుకున్నారు అనిరుధ్‌. ఇక ఈ క్రెడిట్స్‌ను పక్కకు పెడితే.. దేవర మూవీ కోసం అనిరుధ్ రెమ్యునరేషన్‌గా ఎంత తీసుకున్నారో తెలుసా? ఈ వీడియోలో చూసేయండి!

అనిరుధ్ రవిచందర్! ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హాట్ ఫేవరెట్‌గా మారిపోయాడు ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాతో కూడా.. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు తన సాంగ్స్తో… దేవర బ్యాక్ గ్రౌండ్‌ మ్యూజిక్‌తో.. ఈ మూవీ సక్సెస్‌లో మేజర్ గ్రాఫ్ కూడా తీసుకున్నారు అనిరుధ్‌. ఇక ఈ క్రెడిట్స్‌ను పక్కకు పెడితే.. దేవర మూవీ కోసం అనిరుధ్ రెమ్యునరేషన్‌గా ఎంత తీసుకున్నారో తెలుసా? ఈ వీడియోలో చూసేయండి!

33 ఏళ్ల అనిరుధ్ రవిచందర్ ఇప్పుడు ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుడు. ఏఆర్ రెహమాన్ కంటే అనిరుధ్ రెమ్యునరేషన్ ఎక్కువ. అనిరుధ్ ఒక్కో సినిమాకు 12 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాకు కూడా అనిరుద్ దాదాపు ఇంతే మొత్తం అందుకున్నట్టు ఫిల్మ్ సర్కిల్లో న్యూస్. ఇప్పుడు ఇదే న్యూస్ అందర్నీ షాకయ్యేలా చేస్తోంది. అనిరుధ్‌ రెమ్యునరేషన్‌ ఫిగర్‌ను చూసి అందరూ నోరెళ్లబెట్టడం నెట్టింట కామన్ అయిపోయింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.